✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 శాశ్వత టెక్నీషియన్ 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2025
  •  
  • NEW! 🎉 సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, 182 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2025
  •  
  • NEW! 🎉 9970 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.05.2025
  •  
  • NEW! 🎉 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.05.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:14.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు..Apply here చి.తే:15.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:25.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS Free Coaching for POLICE JOB Aspirants Registeration | PARAVASTHU TALENT TEST 2.0 | Check more details here..

    తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త!
    పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ:

    తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు ఉచిత పోలీసు శిక్షిణకు ఎంపిక పరీక్ష, పరిక్ష్ ఆన్లైన్ లో నిర్వహిస్తారు, రిజిస్ట్రేషన్ పూర్తి విధానం ఇక్కడ చదవండి..

                      త్వరలో రానున్న 20 వేల పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ లో ఉద్యోగం సాధించాలని అనుకుంటున్న తెలంగాణ గ్రామీణ నిరుపేద యువతీ యువకులకు " పరవస్తు క్రియేటివ్ పౌండేషన్" ఆధ్వర్యంలో 2018 తెలంగాణ ఎస్సై పరీక్ష ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన "శ్యామ్ ఇన్స్టిట్యూట్" హైదరాబాద్ వారిచే హైదరాబాదులో ఐదు నెలల పాటు భోజన, వసతులతో ఉచిత కోచింగ్ మరియు వనపర్తి లో కేవలం ఉచిత కోచింగ్ ఇవ్వబడును. దీని ద్వారా తెలంగాణలో అత్యధిక గ్రామీణ నిరుపేద యువతను ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అని పురావస్తు క్రియేటివ్ పౌండేషన్ వారు వెల్లడించారు.

                          త్వరలో 20వేల పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేసేందుకు 'పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్' ముందుకు వచ్చింది. ప్రతిభ ఉన్న అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి శిక్షణ అందించనుంది. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయం కూడా కల్పించనుంది. ఆదివారం నిర్వహించే రాత పరీక్షకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పరవస్తు క్రియేటివ్ పౌండేషన్ సలహాదారు కార్ఖానా ఇన్స్పెక్టర్ పరవస్తు మధుకర్ సూచించారు. రాత పరీక్షలో ఎంపికైన మొదటి 300 మందికి ఉచిత శిక్షణ. మరో 300 మందికి డే స్కాలర్ విధానంతో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా మరో 300 మందికి ఆన్లైన్ లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

                        గత 26 సంవత్సరాలుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో వివిధ స్థాయిల్లో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తూ, తెలంగాణ ప్రజల స్థితిగతులను, జీవన విధానమును ముఖ్యంగా నా గ్రామీణ తెలంగాణ యువతను దగ్గరనుండి అధ్యయనం చేసే అవకాశం లభించిందని. నేరాలను తగ్గించడానికి, అసలు నేరాలు జరగడానికి గల మూల కారణాలను తెలుసుకోవడానికి ఇది నా వృత్తి రీత్యా ఎంతగానో ఉపయోగపడిందని, యువతిలో ఆత్మవిశ్వాసము, పూర్తి నింపడం, ఉద్యోగాల పై అవగాహన కల్పించడం, విలువలతో కూడిన బాధ్యతాయుత భావిభారత పౌరులుగా ఎలా ఎదగాలో బోధించడం ప్రారంభించానని, దీనితో పాటు కంప్యూటర్, ఇంగ్లీష్ నేర్పించడం తో ప్రారంభమైన ఈ "పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్" ప్రస్థానం 18 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, వేలాది మందికి శిక్షణ ఇస్తూ, వందలాది మందికి పోలీసు ఉద్యోగాలు, అనేక వేలాదిమందికి ప్రైవేట్ ఉద్యోగాలు మరియు స్వయం ఉపాధి పొందేటట్లు చేయడం ఎంతో సంతోషదాయకంగా ఉన్నదని ఆయన వెల్లడించారు.

                  ఈ విధంగా లక్ష్యసాధనలో తెలంగాణ గ్రామీణ యువతకు గుర్తింపు కలిగిన జీవితం, కుటుంబాన్ని పోషించగల స్థితి, తోటివారికి, సమాజానికి తన వంతు సహాయం చేసే గుణం కలిగి ఉండాలని, నిరుపేద కుటుంబాల్లోని ప్రతిభావంతులైన ఆణిముత్యాల్లాంటి యువత పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు సేవ చేసే వారిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఎంత ఖర్చు, శ్రమ అయినా అంకుల్ అధ్యక్ష తో అనేక మంది సహకారంతో ఈ ఉచిత పోలీసు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

                           ఆసక్తిగల అభ్యర్థులు ప్లే స్టోర్ నుంచి "శ్యామ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాస్ కాకినాడ" (Shyams Institute Onlinw Classes Kakinada) యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే విధానం కోసం ఫేస్బుక్లో లింకు కూడా అందుబాటులో ఉందన్నారు, మరిన్ని వివరాలకు 6309148246 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.

    ఈ అవకాశం పొందుటకు ఆగస్టు 19, 2021న నిర్వహిస్తున్న "పరవస్తు టాలెంట్ టెస్ట్ 2.0" ను వ్రాయండి అర్హత పొందండి.

    పరవస్తు టాలెంట్ టెస్ట్ 2.0 కోసం రిజిస్టర్ చేయు విధానం:

    1. ప్లే స్టోర్ నుండి "Shyam institute online classes kakinada App" నో ఇన్స్టాల్ చేయండి.

    2. App డైరెక్ట్ లింక్ :: https://play.google.com/store/apps/details?id=co.kevin.vpupu

    3. మీ మొబైల్ నెంబర్ మరియు ఈ మెయిల్ ఐడి తో యాప్ లో లాగిన్ అవ్వండి.

    4. లెఫ్ట్ సైడ్ మెనూ బాక్స్ ను క్లిక్ చేయండి. దానిలోని "పరవస్తు టాలెంట్ టెస్ట్ 2.0" ను క్లిక్ చేయండి.

    5. మీ యొక్క జిమెయిల్ తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవగానే మొదటిగా... పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, జండర్, క్యాటగిరి సబ్ కేటగిరి, ఎత్తు, విద్యార్హతలు, చిరునామా.. మొదలగు వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

    6. మీ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు డైలాగ్ బాక్స్ వస్తుంది.

    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా!
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    REGISTRATION FORM

    TELANGANA STATE JOB ASPIRANTS Only Eligible For Registration 

    # Last Date for Registration :: 17-08-2021

    # Test Date :: 19-08-2021

    # Test Timings :: 10:00 am to 01:00 pm


    # Google form Online application Link : https://docs.google.com/forms/d/e/1FAIpQLSca9JF3IuFkbU68get9uxyFVzs3HLt4Bknp7JhCr2q2Kb-Tdw/viewform NEW


    # Application Link :: https://play.google.com/store/apps/details?id=co.kevin.vpupu

    ** For Details :: Please Visit 

    Facebook page :: https://www.facebook.com/paravasthucreativefoundation

    Facebook group :: https://www.facebook.com/groups/paravasthucreativefoundation


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 05-May -2025
  •  
  • 👆Online Applications Ends on 06-May -2025
  •  
  • 👆Online Applications Ends on 09-May -2025
  •  
  • 👆Online Applications Ends on 10-May -2025
  •  
  • 👆Online Applications Ends on 14-May -2025
  •  
  • 👆Online Applications Ends on 15-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 25-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    SSC Results Out! Mark Memo Download here

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు మెయిల్ చేయండి.

    తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ CBSE సిలబస్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

    కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ESIC Opening 558 Regular JOBs Apply here..

    కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.

    SSC Results Out! Mark Memo Download here

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. TS RJC CET 2025 Notification Online Application Process here..

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.

    ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ TS Guest Faculty Recruitment 2025 Apply here..

    రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.