✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.07.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 నర్స్ ఉద్యోగ అవకాశాలు 100 పోస్టుల కోసం..Apply here చి.తే:30.07.2025
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్, సెక్యూరిటీ ఆఫీసర్, స్టోర్ కీపర్, డ్రైవర్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:30.07.2025
  •  
  • NEW! 🎉 డాటా ఎంట్రీ ఆపరేటర్, ఎంటిఎస్, డ్రైవర్ ఉద్యోగాలకు..Apply here చి.తే:30.07.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ హాస్టల్ కేర్ టేకర్ (బాయ్స్ & గర్ల్స్) నర్స్ పోస్టుల కోసం..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 10th Pass తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఈ శాశ్వత పోస్టుల కోసం..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:06.08.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యాసంస్థలో టీచర్ మరియు మెడికల్ (గ్రూప్ -బి & సి) విభాగాల్లో 2,119 పోస్టులు భర్తీ..Apply here చి.తే:07.08.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ క్లర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:09.08.2025
  •  
  • NEW! 🎉 విశాఖపట్నం వేదికగా ఉద్యోగ అవకాశాలు AP TG అందరూ..Apply here చి.తే:09.08.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 212 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:10.08.2025
  •  
  • NEW! 🎉 పెట్రోలియం సంస్థలో భారీగా ఉద్యోగాలు..Apply here చి.తే:10.08.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగ అవకాశాలు! ఏదైనా డిగ్రీ తో 3717 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:10.08.2025
  •  
  • NEW! 🎉 చిన్న పరిశ్రమల శాఖ లో భారీగా శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:11.08.2025
  •  
  • NEW! 🎉 360+ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రాత పరీక్ష లేదు..Apply here చి.తే:11.08.2025
  •  
  • NEW! 🎉 ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి. 515 ఉద్యోగాలు..Apply here చి.తే:12.08.2025
  •  
  • NEW! 🎉 JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల..Apply here చి.తే:13.08.2025
  •  
  • NEW! 🎉 నాన్ టీచింగ్ కొలువుల కోసం..Apply here చి.తే:14.08.2025
  •  
  • NEW! 🎉 తెలంగాణ పోలీస్ అకాడమీ లో కొత్త ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.08.2025
  •  
  • NEW! 🎉 ఆరోగ్య మంత్రిత్వ శాఖలో 394 ఉద్యోగ అవకాశాలు 10ih Pass..Apply here చి.తే:31.08.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో 1446 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:21.09.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 30307 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.09.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ అయిన వారికి సం.రూ.లక్షన్నర స్కాలర్షిప్..Apply here చి.తే:31.09.2025
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SSC Telugu Preparation Plan 2022 | Lesion wise IMP Topics | Grammar | Telugu Reading Tips for Students @elearningbadi.in/

    💦విద్యార్థులకు శుభాశీస్సులు💦

    10వ తరగతి తెలుగు - వార్షిక పరీక్షకు సులభంగా సంసిద్ధమయ్యేటి ఒక చక్కటి విశ్లేషణ.

    SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.

    ముందుగా ఈ సంవత్సరానికి 2021-22 మినహాయింపబడిన పాఠాలు:

    💧 కొత్తబాట

    💧 నగరగీతం

    💧 భిక్ష

    వీటి నుండి వ్యాకరణాంశాలు అడుగుతారు.

    💦 కొత్తబాట లో వృద్ధిసంధి పరిచయం చేయబడింది.

    💦 నగరగీతం లో శబ్దాలంకారాలు, ఉపమాలంకారం, రూపకాలంకారం పరిచయం చేయబడ్డాయి.

    💦 భిక్ష లో సవర్ణదీర్ఘ సంధి, త్రికసంధి, సీస పద్యం పరిచయం చేయబడ్డాయి. గమనించండి.


    పేపర్ ప్రకారం ఏమేమి చదవాలో ఎలా చదవాలో పరిశీలించుదాం.

    💦TS SCERT |  SSC Exam Syllabus 2022 | Download Modal Exam Papers of 2022 | SSC Abhysaadeepika 2021 | And more details here...

    1

    పరిచిత గద్యం - 5మార్కులు 

    అ) పరిచిత గద్యము - ఉపవాచకం నుండి అడగబడుతుంది. ఇది కష్టమైనది కాదు. కొద్దిగ మనస్సు పెడితే  ఐదు మార్కులకు ఐదు మార్కులు తెచ్చుకోవచ్చు.


    పద్యం  - 10 మార్కులు

    ఆ)పద్యము - రెండు పద్యపూరణం పద్యాలు, ఒకటి ప్రతిపదార్థపద్యం ఇస్తారు.

    మూడు ప్రశ్నలనుండి ఏదేని ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయవచ్చు.  దీన్ని బట్టి..

    దానశీలము - 3పద్యాలు

    వీరతెలంగాణ‌ - 3పద్యా‍‍లు

    శతకసుధ - 6పద్యాలు వీటిలో ఏవేని రెండు పాఠాలు చదివితే చాలు.

    మూడు పాఠాలలో ప్రతి పాఠం నుండి ఒక ప్రశ్న తీసుకోబడుతుంది. కాబట్టి ముందుగా దానశీలము లోని మూడు పద్యాలను అక్షరం తప్పు పోకుండా పద్యపూరణం, ప్రతి పదార్థం రాయడం ద్వారా  సాధన చేయండి.

    సూచన: దానశీలము నుండి పద్యపూరణమో ప్రతి పదార్థమో లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు.

    అపరిచిత గద్యం - 5 మార్కులు

    ఇ) అపరిచిత గద్యం - సామాజిక అంశాల గురించి కానీ గొప్ప వ్యక్తుల గురించి కానీ అడగవచ్చు.

    ప్రశ్నలు రూపొందించడంలేదా ఇచ్చిన ప్రశ్న యొక్క సమాధానాలలో సరియైన దానిని గుర్తించి  సమాధాన పత్రంలో రాయడం చేయాలి.

    💦SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.

    2

    చిన్న ప్రశ్నలు 3 - ప్రశ్నలు రాయాలి. 

    ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.

    ఆరు ప్రశ్నలు అడుగుతారు. మూడింటికి సమాధానాలు నాలుగు లేదా ఐదు వాక్యాలలో రాయాలి.

    వాటిలో రెండు ప్రశ్నలు కవి గూర్చి, పద్య భాగం నుండి ఒక కవిని గూర్చి , గద్య భాగం నుండి ఒక రచయితని గూర్చి అడుగుతారు. 

    రెండు ప్రశ్నలు పద్యము, గద్యము నుండి ఉద్ధరణ వాక్యాలు ఇచ్చి ఈ వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి లేదా అంటే అర్థమేమిటి? అని అడగ వచ్చు.

    ఉదా: మాట దిరుగలేరు మాన ధనులు సమర్థిస్తూ రాయండి. అని అడగ వచ్చు.

    మిగిలిన రెండు ప్రశ్నలు విషయం మీద అడిగే వీలుంది.

    దీని పరిశేలిస్తే పరిశీలిస్తే మొదటి నాలుగు పాఠాలలో కవి పరిచయం, నేపథ్యం,

    కొటేషన్స్ మరియు పాఠ్య సారాంశం గుర్తుంటే చాలు.

    కవి పరిచయంపుస్తకంలో ఇచ్చిన విషయమంతా రాయాల్సిన అవసరం లేదు. కవి నివాసం, వృత్తి(ఉద్యోగం) లేదా పదవి, రచనలు, అవార్డులు, పురస్కారాలు, బిరుదులు రచనా శైలి ముఖ్యమైన అంశాలు.

    💦SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.

    కొటేషన్స్ 

    1) వలదీ దానము గీనముం బనుపుమా వర్ణిన్.

    2) యెట్టి దుష్కర్ముని నే భరించెద గాని సత్యహీనుని మోవఁజాల.

    3) దిరుగన్ నేరదు నాదు జిహ్వ:

    4)  వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!

    5) మాట దిరుగలేరు మానధనులు.


    వీర తెలంగాణ

    తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!

    రాజు రివాజులు బూజు పట్టగన్.

    వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!

    తెలుగు జెండాలు నర్తించె మింట.

    నాడు నేడును తెలగాణ మోడలేదు.


    ఆ) వ్యాసరూప ప్రశ్నలు - 7మార్కులు.

    పద్యభాగం, గద్యభాగం, ఉపవాచకం

    ఈ మూడు విభాగముల నుండి రెండు రెండు ప్రశ్నల చొప్పున ఆరు ప్రశ్నలు ఇస్తారు.

    ఆరింటిలో ఏవేని మూడింటికి మాత్రమే సమాధానాలు రాయాలి.

    3 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 7 మార్కుల చొప్పున 21 మార్కులు.

    SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.

    ఒకమారు పాఠ్యాంశములు పరిశీలిద్దాం.

    పద్యభాగం - దానశీలము, వీరతెలంగాణ, శతక మధురిమ, జీవన భాష్యం.. వరుసగ రెండు పాఠాలు చదివితే చాలు. ఈ రెండు పాఠాలు బాగా చదివి, రాసి సరి చూసుకున్న పిమ్మట ఇతర పాఠాలు చదవండి.


    గద్య భాగం (5 పాఠాలు) ఎవరి భాష వాళ్ళకు    వినసొంపు, భాగ్యోదయం, లక్ష్య సిద్ధి, గోలకొండ పట్టణము, భూ‌మిక.. వరుసగా మూడు పాఠాలు బాగా చదవాలి.

    సూచన: వరుసగా ముందు నుండైనా లేదా వరుసగా వెనకనుండైనా  మూడు పాఠాలు చదవాలి.

    3

    ఉపవాచకమురామాయణము నుండి రెండు ప్రశ్నలు అడుగుతారు. ఒరుసగా మూడు కాండల నుండి ఒక ప్రశ్న ఉంటుంది. అవగాహనతో చదవండి. కొన్ని ప్రశ్నలు

    1) శ్రీరాముడి జీవితం ద్వారా మీరేమి నేర్చుకున్నారు?

    2) భారతీయ జీవన  విధానానికి రామాయణము మార్గదర్శకం అని నిరూపించండి . లేదా 'మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం' సమర్థిస్తూ రాయండి. June 2019, March2019.

    3) రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి?. March 2015, June.  2019.

    4) శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధానాన్ని తెల్పండి?June2015

    5) "జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థి లక్షణం"? సమర్థిస్తూ రాయండి.

    6) "ఉత్తమ ధర్మాలను అనుసరిస్తే మనిషి మనీషిగా ఎదగగలడు?" -అని రామాయణం ఆధారంగా వివరించండి. June 2017.

    7) అన్న పట్ల భరతునికి గల భక్తి భావాన్ని గురించి రాయండి.

    8) "అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు చిహ్నం" సమర్థించండి. జూన్2016.

    9) రామాయణం ఆధారంగా కైకేయి పాత్ర స్వభావాన్ని వివరించండి. June2016

    10) శ్రీ రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది.?'

    11) అహల్యా కబంధుల శాప విముక్తిని గూర్చి రాయండి June 2018.

    12) దశరథుని పుత్ర వాత్సల్యం గూర్చి రాయండి. ఇవి కొన్ని ఇచ్చాను.

    SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.

     పార్ట్ -B

    భాషాంశాలు -10మా  

    వ్యాకరణాంశాలు - 10మా

    ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఇరవై ప్రశ్నలు 10+10=20మార్కులు.


    1) భాషాంశాలు(పదజాలం) - 10మార్కులు

    అ) జాతీయాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయడం రెండు.     

    ఆ) 3 నుండి 10 వరక అర్థాలు - రెండు

    పర్యాయ పదాలు - రెండు

    నానార్థాలు - ఒకటి

    ప్రకృతి-వికృతులు - రెండు

    వ్యుత్పత్యర్థం -  ఒకటి

    పాఠ్యపుస్తకం వెనక ఇచ్చిన అంశాల నుండే వస్తాయి.


    వ్యాకరణాంశాలు - పది బిట్లు - 10మా.

    సంధులు - మూడు

    సమాసాలు - రెండు

    అలంకారాలు - రెండు

    ఛందస్సు - రెండు

    వాక్యము - ఒకటి

    Shaala Siddhi Evaluation | NPSSE | తెలంగాణ సమగ్ర శిక్షా, హైదరాబాద్ "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల స్వయం మూల్యాంకనం 2020-21. పూర్తి వివరాలివే...


    సంధులు: సవర్ణదీర్ఘసంధి, గుణసంధి, యణాదేశసంధి, వృద్ధి సంధి, అనునాసిక సంధి - వీటి నుండి ఒకటి లేదా రెండు.

    త్రికసంధి, ఆమ్రేడితసంధి అత్వ, ఇత్వ, ఉత్వ, రుగాగ‌మ, గసడదవాదేశ, ప్రాతాదిసంధులు వీటి నుండి ఒకటి లేదా రెండు వస్తాయి.


    సమాసాలు: తత్పురుష సమాసాలు ప్రథమ నుండి సప్తమి వరకు. వీటి నుండి ఒకటికర్మధారయ, ద్విగు, ద్వంద్వ, బహువ్రీహి అవ్యయీభావ సమాసం వీటి నుండి  ఒకటి.


    అలంకారాలు

    1) శబ్దాలంకారాలువృత్యను ప్రాస, అంత్యానుప్రాస, లాటానుప్రాస, ఛేకానుప్రాస, ముక్తపదగ్రస్త, యమకాలంకారములు.

    అర్థాలంకారాలుఉపమా, రూపక, ఉత్ప్రేక్ష, స్వభావోక్తి, శ్లేషా, అతిశయోక్తి అలంకారాలు ముఖ్యమైనవి.


    ఛందస్సు ఇందులో గణాలమీద, పద్యలక్షణాల మీద, ఉదాహరణ ఇచ్చి పద్యం గుర్తించమనవచ్చు.

    మూడు మాత్రల గణాలు:

    గురు గణాలు

    మగణం - UUU               

    భగణం - U I I 

    జగణం - I U I

    సగణం - I I U


    లఘు గణాలు

    నగణం - I I I

    యగణం - I U U

    రగణం - U I U

    తగణం - U U I

    SSC Public Exam Naminal Roll Fill Instructions-2022. and Download all the Related Foems..

    ఇంద్ర గణాలు (ఆరు)

    నల గణము - I I I I

    నగ గణము - I U

    సలగణము - I U I

    భగణము - U I

    రగణము - U I

    తగణము - UU I


    సూర్య గణాలు (రెండు)

    నగణము - 

    గలము లేదా హగణం - U I


    వృత్తాలు: మనకు నాలుగు పద్యాలున్నాయి.

    ప్రతి పద్యంలో - నాలుగు పాదాలుంటాయి, ప్రాసనియమం ఉంటుంది.


    ఉత్పలమాల - భ,ర,న,భ,భ,ర,వ 20-10.


    చంపకమాలన,జ,భ,జ,జ,జ,ర 21-11.


    మత్తేభం స,భ,ర,న,మ,య,వ20-14.


    శార్థూలంమ,స,జ,స,త,త,గ19-13.

    నాలుగింటి నుండి ఒక బిట్ ఉంటుంది.

    School Education Department - Academic Calendar  2021-22  | for Classes I to X  | Download here..

    జాతి పద్యాలు

    నాలుగు పాదాలుంటాయి, ప్రాసనియమం ఉంటుంది. కందం, ద్విపద.


    ద్విపద - రెండు పాదాల పద్యం.

    ప్రతి పాదంలో 3ఇంద్ర గణాలు + 1సూర్యగణం (3ఇంద్ర + 1సూర్య)


    కందం - నియమాలు చాలా ఉంటాయి. తదుపరి నోట్స్ పి డి ఎఫ్ గా ఇస్తాను.


    ఉప జాతి పద్యాలు - వీటిలో ప్రాసనియమం ఉండదు. ప్రాసయతి ఉంటుంది


    సీసం - ఇందులో నాలుగు పాదాలు పెద్దగా ఉంటాయి. కాబట్టి (ఎనమిది  పాదాలుగా రాస్తాం.)

     ప్రతి పాదంలో 6 ఇంద్ర గణాలు +2సూర్య గణాలు, వస్తాయి.

     ప్రతి పాదంలోనూ‌ మొదటి గణం మొదటి అక్షారానికి మూడో గణం మొదటి అక్షరానికి యతి మైత్రి.

    చివర తేటగీతి కాని ఆటవెలది కాని ఉంటుంది.


    ఆట వెలది - 3సూర్య+2ఇంద్ర+5సూర్య

    ఒకటవ అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరానికి  యతిమైత్రి.


    తేటగీతి - 1 సూర్య+2ఇంద్ర+2సూర్య.

    ఒకటవ అక్షరం, నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి.


    వాక్యాలు - ఒక బిట్టు ఉంటుంది. 1మార్కు.  

    సంయుక్త,సంశ్లిష్ట, కర్తరికర్మణి, మరియు అర్థాన్ని అనుసరించి వివిధ రకాల వాక్యాలు.

    All the Best.

    కూర్పు: మాదగాని శంకరయ్య.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 30 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 30 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 30 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 06-August-2025
  •  
  • 👆Online Applications Ends on 07-August-2025
  •  
  • 👆Online Applications Ends on 09-August-2025
  •  
  • 👆Online Applications Ends on 09-August-2025
  •  
  • 👆Online Applications Ends on 10-August-2025
  •  
  • 👆Online Applications Ends on 10-August-2025
  •  
  • 👆Online Applications Ends on 10-August-2025
  •  
  • 👆Online Applications Ends on 11-August-2025
  •  
  • 👆Online Applications Ends on 11-August-2025
  •  
  • 👆Online Applications Ends on 12-August-2025
  •  
  • 👆Online Applications Ends on 13 -August -2025
  •  
  • 👆Online Applications Ends on 14-August-2025
  •  
  • 👆Online Applications Ends on 28-August-2025
  •  
  • 👆Online Applications Ends on 31-August-2025
  •  
  • 👆Online Applications Ends on 31-August-2025
  •  
  • 👆Online Applications Ends on 21-September-2025
  •  
  • 👆Online Applications Ends on 29-September-2025
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీ, పోస్టుల వివరాలు ఇక్కడ. NGRI School Teacher Rectt 2025 Apply here

    KGBV Guest Faculty JOB అతిథి అధ్యాపక (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఇక్కడ. Apply here

    ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు.. ముందుగా శిక్షణ. AAI Opening 197 JOBs Graduate Diploma ITI Apply

    తెలంగాణ జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. 33 జిల్లాల వారు అర్హులు. DLSA KNR Court Regulr JOBs Apply here

    డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, భారతీయ అభ్యర్థులకు సూపర్ అవకాశాలు OIL INDIA Ltd Opening 54 Grade C JOBs Apply

    రైల్వే శాఖ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ముఖ్య తేదీలు, అర్హతలు, అప్లికేషన్ లింక్ ఇక్కడ Railway 434 Paramedical Notification 2025 Apply

    గ్రామీణ బ్యాంకులో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు. IBPS CRP CSA XV Notification 2025 Apply

    టెన్త్ పూర్తి చేసిన వారు కావాలి. జీతం 41,400. ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న వారికి ఇది బంపర్ నోటిఫికేషన్. GSL Opening 102 Non Executive Apply here..

    సింగరేణిలో కొలువుల జాతర.. 525 వివిధ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. SCCL Opening Bumper JOBs Apply here.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Popular Posts of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    వ్యవసాయ శాఖలో ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాల భర్తీ. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్.

    TGNPDCL 339 Posts తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Vacancy Details.

    సింగరేణిలో కొలువుల జాతర.. 525 వివిధ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. SCCL Opening Bumper JOBs Apply here.

    శాశ్వత ఉద్యోగ అవకాశాలు! ఏదైనా డిగ్రీ తో 3717 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ ఇదే Assistant Posts Notification Out! Apply here..

    TGSRTC Driver JOB తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కాంట్రాక్ట్ డ్రైవర్ల భర్తీ.. వివరాలు Check Details here

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు లింక్ ఇదే. RRB NTPC 30307 Vacancy Advt Apply l

    గ్రామీణ ప్రభుత్వ రంగ సంస్థల్లో 5208 శాశ్వత పోస్టులకు దరఖాస్తు చేశారా? సూపర్ ఛాన్స్ మిస్ అవ్వకండి. IBPS PO MT Rectt 2025 Apply

    నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. AP TG Walk In Interview Rectt for JOB

    రైల్వేలో రాత పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాల భర్తీ. వివరాలు ఇవే.. RRC SWR Opening 904 JOBs Apply