✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ITBP HC Recruitment 2022 | 10+2 తో 293 ప్రభుత్వ కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేయండిలా..

    Govt Job's Alert 2022 | ఐటీబీపీలో గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.

    నిరుద్యోగులకు శుభవార్త..!

    తప్పక చదవండి ::  NVS Hyderabad Region Recruitment 2022 | హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. 


    ఇండో-టిబెటీన్ బోర్డర్ పొలీస్ ఫోర్స్(ఐటీబీపీ) గ్రూప్-సీ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టిరియల్) వివిధ విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీబీపీ293 హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) మరియు కానిస్టేబుల్(టెలికమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి పురుష మరియు మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి,అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు నవంబర్ 01, 2022 నుంచి నవంబర్ 30, 2022లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.


    ఖాళీగా ఉన్న పోస్టులు: 293పోస్టులు

    తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..


    విభాగాల వారీగా ఖాళీలు:

    ◆ హెడ్ కానిస్టేబుల్(టెలికమ్యూనికేషన్): 126పోస్టులు

    పురుషు అభ్యర్థులకు: 107పోస్టులు

    మహిళా అభ్యర్థులకు: 19పోస్టులు


    ◆ కానిస్టేబుల్(టెలికమ్యూనికేషన్): 167పోస్టులు

    పురుషు అభ్యర్థులకు: 142పోస్టులు

    మహిళా అభ్యర్థులకు: 25పోస్టులు

    తప్పక చదవండి :: SBI 1422 రెగ్యులర్ 'సర్కిల్ బేస్డ్ ఆఫీసర్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! AP, TS  గ్రాడ్యుయేట్ తప్పక దరఖాస్తులు చేయండి. హైదరాబాద్ లో పొస్టింగ్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..


    విద్యార్హతలు:

    ◆ హెడ్ కానిస్టేబుల్: 

    ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మాథ్స్ (లేదా)

    ఐటీఐ లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ (లేదా)

    డిప్లోమా లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమేటేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ మరియు కమ్యూనికేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.


    ◆ కానిస్టేబుల్:

    మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

    తప్పక చదవండి ::  పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.


    వయో పరిమితి:

    ◆ హెడ్ కానిస్టేబుల్: 

    అభ్యర్థులకు నవంబర్ 30, 2022నాటికి 18-25ఏళ్ళ వయస్సు కలిగి ఉండాలి.


    ◆ కానిస్టేబుల్:

    అభ్యర్థులకు నవంబర్ 30, 2022నాటికి 18-23ఏళ్ళ వయస్సు కలిగి ఉండాలి.


    దరఖాస్తు ప్రక్రియ:

    అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    ◆ అందరికీ రూ.100/-.

    ◆ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ - సైనికులకు/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    తప్పక చదవండి :: APHC 3,673 Vacancies Recruitment 2022 | 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..


    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

    దరఖాస్తు ప్రక్రియ 01.11.2022 న ప్రారంభం.


    దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 

    నవంబర్ 30, 2022 నాటికి దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.


    ఎంపిక విధానం:

    ఫిజికల్ ఏఫీషియెన్స్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యూమెంటేషన్, రాత పరీక్ష మరియు మెడికల్ ఎగ్జామినేషన్ తదితర ఆధారంగా తుది ఎంపికలు జరుగుతుంది.

    తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..


    గౌరవ వేతనం:

    ◆ హెడ్ కానిస్టేబుల్:

    అభ్యర్థులకు రూ.25,500/- నుంచి రూ.81,100/- 


    ◆ కానిస్టేబుల్:

    అభ్యర్థులకు రూ.21,700/- నుంచి రూ.69,100/- వేతనం లభిస్తుంది. 

    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    అధికారిక వెబ్సైట్ :: https://recruitment.itbpolice.nic.in/


    అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.