ప్రభుత్వ కాలేజీల్లో 🎉ట్యూటర్ ఉద్యోగాల భర్తీ.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. GMC Secunderabad Opening 121 Contract Vacancy Apply here..
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
ప్రభుత్వ వైద్య కళాశాల/ ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ సీనియర్ ప్రెసిడెంట్ ఖాళీగా ఉన్న వివిధ 121 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ గాంధీ మెడికల్ కాలేజ్/ గాంధీ జనరల్ హాస్పిటల్ ప్రిన్సిపాల్, గారు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం.. రేపు అనగా 16.03.2024 న ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక పత్రాలు జారీ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ..
సికింద్రాబాద్ లోని గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రి నందు ఖాళీల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ అయినది..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 121.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ప్రొఫెసర్ - 03,
- అసోసియేట్ ప్రొఫెసర్ - 73,
- ట్యూటర్ - 08,
- సీనియర్ రెసిడెంట్ - 37..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో.. MS/ MD/ DNB/ MBBS అర్హతతో..
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
- అలాగే.. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
తాజా ఉద్యోగ అవకాశాలు:
1930 శాశ్వత నర్స్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండి.
JOB MELA 2024 at 23rd March 2024, రిజిస్టర్ అవ్వండి.
డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగాల భర్తీ ..ఉమ్మడి 🎉తెలుగు రాష్ట్రాలు మిస్ అవ్వకండి.
రాత పరీక్ష లేకుండా! హైదరాబాదు లోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ లో శాశ్వత ఉద్యోగాలు.
పదో తరగతి అర్హతతో.. కరెంట్ ఆఫీస్ లో శాశ్వత ఉద్యోగాలు.
రాత పరీక్ష లేకుండా! ✨టూరిజం అభివృద్ధి శాఖ ఉద్యోగాల భర్తీ.
మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం.. ఇప్పుడే దరఖాస్తు చేయండి.
కొత్తగూడెం సింగరేణి కాలరీస్ లిమిటెడ్ భారీగా ఉద్యోగాల భర్తీ.
ఆరోగ్య సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
బొగ్గు గనుల్లో ఉద్యోగ అవకాశాలు.. జీతం: రూ.60,000/- అందరూ అర్హులే.
వయోపరిమితి :
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 31.03.2024 నాటికి గరిష్టంగా 69 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- దరఖాస్తు ఫామ్ లో అభ్యర్థులు సూచించిన అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలో నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ నాడే నియామక పత్రాలు జారీ చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ దిగువ సూచించిన విధంగా ప్రతినెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
- ప్రొఫెసర్ లకు రూ.1,90,000/-,
- అసోసియేట్ ప్రొఫెసర్ లకు రూ.1,50,000/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు రూ.1,25,000/-,
- సీనియర్ రెసిడెంట్ లకు రూ.92,575/-,
- ట్యూటర్ లకు రూ.55,000/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: http://gmcsecunderabad.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక :: గాంధీ మెడికల్ కాలేజ్, ప్రిన్సిపల్ ఆఫీస్, సికింద్రాబాద్.
రిపోర్టింగ్ సమయం :: ఉదయం 09:00 నుండి 10:00 వరకు.
ఇంటర్వ్యూ లను నిర్వహించే నియామక పత్రాలు జారీ చేయు తేదీ :: 16.03.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment