✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    JOB Alert 2022 | BEL Hyderabad Unit 141 Vacancies Recruitment 2022 | Check Eligibility here.


    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ - హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఇంటర్వ్యూ/ ఆధారంగా ట్రైనీ ఇంజనీర్-89, ప్రాజెక్ట్ ఇంజనీర్-52 ఉద్యోగాల భర్తీకి భారతీయ యువకుల నుండి దరఖాస్తులను ప్రత్యేక గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ గూగుల్ ఫామ్ ద్వారా 30.09.2022 నుండి, 14.10.2022 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

    తప్పక చదవండి :: GK MCQ with Answer | General Knowledge Multiple Choice Questions and Answers | for all Competitive Exams

    తప్పక చదవండి :: Science & Technology | General Science MCQ with Answer | for all competitive Exams Bit Bank

    భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2022 నోటిఫికేషన్ వివరాలు:

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఎగుమతుల తయారీ, మిలిటరీ రాడార్లు, మిలిటరీ కమ్యూనికేషన్స్ మరియు ఈవీఎం ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువకుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

    తప్పక చదవండి :: Govt Job Alert 2022 | డిగ్రీతో 76, కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ & రిజిస్టర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 141.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. ట్రైనీ ఇంజనీర్ లో ఖాళీలు - 89,

    2. ప్రాజెక్ట్ ఇంజనీర్ లో ఖాళీలు - 32.


    విద్యార్హత: 

    గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 4 సంవత్సరాల ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఈ విభాగంలో బిఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

    తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..


    ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సెప్టెంబర్ 30, 2022 నాటికి సంబంధిత విభాగంలో 6నెలల పరిశ్రమ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

    ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సెప్టెంబర్ 30, 2022 నాటికి సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పరిశ్రమ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.



    జీతాల వివరాలు:

    ట్రైన్ ఇంజనీర్లకు జీతం:

    మొదటి సంవత్సరం రూ.30,000/-

    రెండవ సంవత్సరం రూ. 35,000/-

    మూడవ సంవత్సరం రూ.40,000/-.


    తప్పక చదవండి :: C-DAC 530 Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ తో, రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.


    ప్రాజెక్ట్ ఇంజనీర్లకు జీతం:

    మొదటి సంవత్సరం రూ. 35,000/-

    రెండవ సంవత్సరం రూ. 40,000/-

    మూడవ సంవత్సరం రూ.45,000/-

    నాలుగవ సంవత్సరం రూ.50,000/-.


    అదనపు అలవెన్స్ రూపంలో రూ.12,000/-కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    ఎంపిక విధానం: 

    బీఈ/ బీటెక్ లో సాధించిన మెరిట్ మార్కులు, మరియు అనుభవం ఆధారంగా 6.10.2022 న ఇంటర్వ్యూ/ రాత పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో ప్రచురిస్తారు.

    తప్పక చదవండి :: ECIL 10th Pass Jobs - 2022 | 10, ITI తో 284 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ECIL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..


    ఇంటర్వ్యూ సమయం :

    ◆ ప్రాజెక్ట్ ఇంజనీర్లకు ఉదయం 9:30 నుండి..

    ◆ ట్రైనింగ్ ఇంజనీర్లకు మధ్యాహ్నం 12:30 నుండి..


    ఇంటర్వ్యూ వేదిక:

    Little Flower Junior College,

    Opp. Survey of India,

    P&T Colony, Uppal, Hyderabad - 500039.

    To Join WhatsApp                  Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here

    రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గూగుల్ ఫోన్ ద్వారా సమర్పించిన దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని, కలర్ పాస్పోర్ట్ దానిపై అంటించే పరీక్షలకు హాజరు కావలెను.

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

    తప్పక చదవండి :: TS Hostel Warden recruitment 2022 | 50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు.. 


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ప్రత్యేక గూగుల్ ఫామ్  ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.09.2022 నుండి ప్రారంభమైనది,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14.10.2022.


    దరఖాస్తు ఫీజు:

    ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472/-.


    ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.177/-.


    ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.

    తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే.. 


    అధికారిక వెబ్సైట్: https://bel-india.in/


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..