✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    V TG CET - 2023 | తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2023 | Check Application Process here..

     తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2023 | Check Application Process here..


    తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థల్లో 5వ తరగతి, ప్రవేశాలకు నిర్వహిస్తున్నా (ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష-2023) Telangana Gurukul (V-TG) CET -2023 నోటిఫికేషన్ విడుదల..


    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ గురుకులాల్లో (TSWREIS, TTWREIS, MJPTBCWREIS, TREIS) విద్యా-సంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 విద్యా-సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి, 23-04-2023 న ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. ఏప్రిల్ 23, నాడు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ముందస్తుగా విద్యార్థులకు తెలియపరచడానికి, తేదీన ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 09-02-2023 నుండి 20-03-2023 వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ముఖ్య పూర్తి సమాచారం ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకోసం..


    1st - PG Admissions 2023-24!

    🔰 Get latest JOB information on 📲 WhatsAPP &  Telegram Join
    📢 JNVST 6వ తరగతి ప్రవేశాలు 2023-24 దరఖాస్తు లింక్ 15/2/23
    📢 TS 6వ, Inter 1st సైనిక పాఠశాల ప్రవేశాలు 2023-24 దరఖాస్తు లింక్ 15/2/23
    📢 TS ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ ప్రవేశాలు 2023-24 దరఖాస్తు లింక్ 17/2/23
    📢 TS Model School 6వ తరగతి ప్రవేశాలు 2023-24 దరఖాస్తు లింక్ 8/3/23
    📢 BLV CET 2023-24 6వ - 9వ తరగతి ప్రవేశాలు దరఖాస్తు లింక్ 13/3/23
    📢 PSTU PG Diploma, Diploma, Certificate కోర్సుల్లో ప్రవేశాలు దరఖాస్తు లింక్ 31/3/23


    అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత:

    1. 2022-23 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు అర్హులు.
    2. 4వ తరగతి చదువుతున్నట్లు గా ధ్రువీకరణ పత్రాన్ని అనగా బోనఫైడ్/ స్టడీ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి.


    వయసు:

    1. విద్యార్థిని విద్యార్థులు వయస్సు 11 నుండి 13 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. వర్గాల వారీగా వయస్సు వివరాలు తెలుసుకోవడానికి, అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    ఆదాయ వివరాలు:

    • దరఖాస్తు చేసుకునే విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూరల్ ప్రాంతాల వారికి రూ 1,50,000/- అర్బన్ ప్రాంతాలవారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి.


    ఎంపిక విధానం :

    1. రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
    2. విద్యార్థులను పాత జిల్లా వారీగా పరిగణింపబడతారు.
    3. ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, గణితం, మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం) & పరిసరాల విజ్ఞానం 3, 4వ తరగతి స్థాయిలో ఉంటుంది.
    4. రాత పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో OMR జవాబు పత్రంపై సమాధానాలు గుర్తించేలా నిర్వహించబడుతుంది.

    రాత పరీక్షలో ఈ కింది అంశాలనుండి ప్రశ్నలు అడుగుతారు.

    1. తెలుగు నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
    2. ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
    3. గణితం నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
    4. పరిసరాల విజ్ఞానం నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
    5. మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం) నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు..
    6. ఇలా మొత్తం 100 మార్పులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.


    దరఖాస్తు విధానం :

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : రూ.100/-


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 

    • 9-02-2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 

    • 20-03-2023 వరకు.


    ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీ :: 

    • 23-04-2023.


    అధికారిక వెబ్సైట్ ::


    అధికారిక నోటిఫికేషన్ :: 

    చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: 

    ఇక్కడ క్లిక్ చెయ్యండి. 


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.