✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    కేంద్రీయ విద్యాలయ మచిలీపట్నం, టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు KV Machilipatnam Walk-In-Interview for teaching Non-Teaching Staff | Check Details here..

              కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి, టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ వస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విద్యాలయాలు నోటిఫికేషన్లు జారీ చేసి నియామకాలు నిర్వహిస్తున్నాయి.

    ఈ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటనలు కూడా చదవండి.

    మీకు తెలుసా? తెలియకపోతే వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.

    📌తెనాలి కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

    📌విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 25 & 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

    📌మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌ఉప్పల్ నెంబర్-2 కేంద్రీయ విద్యాలయం :: ఈ నెల 24న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌ప్రముఖ సైనిక పాఠశాల :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ విజయవాడ నెంబర్-2 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ బార్కాస్, హైదరాబాద్ -5 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ బొల్లారం & హకీంపేట్ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 27న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ ఏనుగొండ, మహబూబ్నగర్ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ ఝరాసంగం, తెలంగాణ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ కాకినాడ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

                 తాజాగా కేంద్రీయ విద్యాలయ మచిలీపట్నం. PGT, TGT, PRT, D.E.O, కంప్యూటర్ వర్క్ ఇన్స్పెక్టర్, కౌన్సిలర్.. తదితర ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది.


    ఖాళీల వివరాలు :

    • పిజిటి : ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ.. మొదలగునవి.
    • టిజిటి : ఇంగ్లీష్, హిందీ & సంస్కృతం, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్.. మొదలగునవి.

    • పిఆర్ టి : ప్రైమరీ టీచర్ లు,

    • యోగా టీచర్,
    • కౌన్సిలర్ గైడెన్స్ & కౌన్సిలింగ్,
    • కంప్యూటర్ ఇన్స్పెక్టర్,
    • డాటా ఎంట్రీ ఆపరేటర్(D.E.O),
    • స్పెషల్ ఎడ్యుకేషన్.. మొదలగునవి.


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అంతరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడి, డిఈడి, సీటెట్/ టెట్ అర్హత సాధించి ఉండాలి.
    • సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.


    ఎంపిక విధానం :

    1. ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. అభ్యర్థులు నేరుగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.


    గౌరవ వేతనం:

    • కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు రూ.26,250/- నుండి రూ.21,250/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.


    అధికారిక వెబ్సైట్ : https://machhlipatnam.kvs.ac.in/


    అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇంటర్వ్యూ వేదిక : కేంద్రీయ విద్యాలయ గోపాల్ నగర్, బైపాస్ రోడ్, మచిలీపట్నం.


    ఇంటర్వ్యూ తేదీ, సమయం : 24, 25 & 26.03-2023 ఉదయం 08:00 గంటల నుండి 10:00 గంటల వరకు రిజిస్ట్రేషన్, అనంతరం 10:00 నుండి 01:00 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog