✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    కేంద్రీయ విద్యాలయ విజయనగరం, టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు KV Vizianagaram Walk-In-Interview for teaching Non-Teaching Staff | Check Details here..


              కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి, టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ వస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విద్యాలయాలు నోటిఫికేషన్లు జారీ చేసి నియామకాలు నిర్వహిస్తున్నాయి.


                 తాజాగా కేంద్రీయ విద్యాలయ విజయనగరం. టిజిటి, పిజిటి, తెలుగు టీచర్, కంప్యూటర్ ఇన్స్పెక్టర్, క్రాఫ్ట్ కోచ్(ఫైన్ ఆర్ట్).. తదితర ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది.


    ఈ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటనలు కూడా చదవండి.

    మీకు తెలుసా? తెలియకపోతే వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.

    📌తెనాలి కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

    📌విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 25 & 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

    📌మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌ఉప్పల్ నెంబర్-2 కేంద్రీయ విద్యాలయం :: ఈ నెల 24న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌ప్రముఖ సైనిక పాఠశాల :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ విజయవాడ నెంబర్-2 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ బార్కాస్, హైదరాబాద్ -5 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ బొల్లారం & హకీంపేట్ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 27న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ ఏనుగొండ, మహబూబ్నగర్ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ ఝరాసంగం, తెలంగాణ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ కాకినాడ :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
    📌కేంద్రీయ విద్యాలయ మచిలీపట్నం :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24, 25 & 26న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    ఖాళీల వివరాలు :

    • పిజిటి : ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ సైన్స్.. మొదలగునవి.
    • టిజిటి : ఇంగ్లీష్, హిందీ & సంస్కృతం, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్.. మొదలగునవి.


    • పిఆర్ టి (ప్రైమరీ టీచర్ లు),


    • బాల వాటిక టీచర్,
    • యోగా టీచర్,
    • కౌన్సిలర్ గైడెన్స్ & కౌన్సిలింగ్,
    • కంప్యూటర్ ఇన్స్పెక్టర్,
    • స్పోర్ట్స్ కోచ్,
    • నర్స్,
    • డాన్స్ కోచ్,
    • స్పెషల్ ఎడ్యుకేషన్.. మొదలగునవి.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అంతరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడి, పిహెచ్డి, జిఎన్ఎం నర్సింగ్, డిఈడి, సీటెట్/ టెట్ అర్హత సాధించి ఉండాలి.
    2. సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.


    ఎంపిక విధానం :

    1. ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. అభ్యర్థులు నేరుగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.


    గౌరవ వేతనం:

    • కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు రూ.26,250/- నుండి రూ.21,250/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.


    అధికారిక వెబ్సైట్ : https://vizianagaram.kvs.ac.in/


    అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇంటర్వ్యూ వేదిక : కేంద్రీయ విద్యాలయ విజయనగరం.


    ఇంటర్వ్యూ తేదీ, సమయం : 24 & 25.03-2023 ఉదయం 08:30 గంటల నుండి రిజిస్ట్రేషన్, అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

    1. Your post is excellent, and I'm grateful for you sharing it with us. You've done a fantastic job, and I admire your efforts.Mobile Banking Software Company

      ReplyDelete

    Post a Comment

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog