బీఈ బీటెక్ లకు ఎన్టీపీసీలో శాశ్వత ఉద్యోగాలు | NTPC Inviting Application for 66 AM permanent Positions | Apply Online here..
బీఈ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త!
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించి పోటీపడవచ్చు.
దరఖాస్తు చేశారా?. టీచింగ్, నాన్-టీచింగ్ శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ.
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా గల భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టువంటి ఎన్టిపిసి లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నాం అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆన్లైన్ రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, దరఖాస్తు స్వీకరణ ఈ నెల 21తో ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 66.
విభాగాల వారీగా ఖాళీలు:
- సివిల్ కన్స్ట్రక్షన్ - 24,
- మెకానికల్ ఎరెక్షన్ - 30,
- ఎలక్ట్రికల్ ఎరెక్షన్ - 12..
దరఖాస్తు చేశారా?. రూ.55,000 వేల జీతం తో శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మేనేజర్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- సడలింపులు కోరే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తులు సమర్పించడానికి ముందు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు చేశారా?. మాస్టర్ డిగ్రీ తో వివిధ సబ్జెక్టులలో 106 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్ ఆన్లైన్ రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, రూ.60,000/- నుండి రూ.1,90,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: పదో తరగతి ఇంటర్ అర్హత గల వారు వెంటనే దరఖాస్తు చేయండి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.04.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.04.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడం లో సహయం కోసం వీడియొ చూడండి.👇
దరఖాస్తు చేశారా?. Nursing JOBs: జిఎన్ఎం డిప్లమా, బీఎస్సీ తో 3,055 పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment