డిగ్రీ అర్హత తో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ 🎉అందరూ అర్హులే UPSC CRPF 506 Assistant Commandants JOBs Apply Online here..
గ్రాడ్యుయేషన్ అర్హతతో భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖలో శాశ్వత కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్ (AC) లో ఖాళీగా ఉన్న 506 కొలువుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ EXAMINATION NOTICE NO.09/2024 CPF, DATED: 24.04.2024 జారీ అయినది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు మరియు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిన నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను మే 14, 2024 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు & ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ..
తాజా ఉద్యోగాలు.. చివరి తేదీతో.. నోటిఫికేషన్ Pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి, నేడే చివరి తేదీ :: Apply here.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 506.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) - 186,
- సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) - 120,
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) - 100,
- ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) - 58,
- సశాస్త్ర సీమాబల్ (SSB) - 42.
- ఇలా మొత్తం 506 ఖాళీలు (అసిస్టెంట్ కమాండెంట్) గ్రూప్ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక & వైద్య ప్రమాణాలు అవసరం.
- డిగ్రీ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు..
వయోపరిమితి :
- 01.08.2024 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు 3 నుండి 10 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారికి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్/ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు, మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- రాత పరీక్ష పేపర్-1, పేపర్-2 రూపంలో ఉంటుంది.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- పేపర్ -1, లో జనరల్ ఎబిలిటీ & ఇంటిలిజెన్స్ నుండి 250 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- పేపర్ -2 లో, జనరల్ స్టడీస్, ఎస్సై & కాంప్రహెన్షన్స్ నుండి 200 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా మొత్తం 47 రాష్ట్రా & కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.200/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.04.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.05.2024 వరకు 18:00 Hrs.
ఆన్లైన్ దరఖాస్తు సవరణలు ప్రారంభం & చివరి తేదీ :: 15.05.2024 నుండి 21.05.2024.
అధికారిక వెబ్సైట్ :: https://upsc.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 UPSC One Time Registration కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment