✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    MDSL Non-Executives Recruitment 2021 || మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లో 1388 ఉద్యోగాలు.

    భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎస్ఎల్) నాన్న-ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.


    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 11, 2021 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 4, 2021..


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టులు: 1388 ప్రకటించారు.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయసు మొదలగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


    1. ఏసీ రెఫ్ మెకానిక్ - 05 పోస్టులు,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత తో సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.


    2. కంప్రెషర్ అటెండెంట్ - 05 పోస్టులు,

    విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత తో, ఎన్ఏసి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.


    3. కార్పెంటర్ - 81 పోస్టులు,

    విద్యార్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత తో, సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    4. చిప్పర్ గ్రైండర్ - 13 పోస్టులు,

    విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత తో, సంబంధిత స్పెషలైజేషన్ లో  1సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి.


    5. కపోసిట్ వెల్డర్ - 132 పోస్టులు,

    విద్యార్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత తో, సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    6. డీజిల్ క్రేన్ ఆపరేటర్ - 05 పోస్టులు,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ దానికి సమానమైన ఉత్తీర్ణతతో, సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణత,  హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, మరియు డీజిల్ క్రేన్ ఆపరేటర్ గా 1సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి.


    7. డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ - 04 పోస్టులు,

    విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత తోపాటు, డీజిల్ మెకానిక్/ మోటార్ వెహికల్ మెయింటనెన్స్/ మెకానిక్ డీజిల్ ట్రేడుల్లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    8. జూనియర్ డ్రాఫ్ట్ మన (మెకానికల్ - 52, సివిల్ - 02) - 54 పోస్టులు,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ దానికి సమానమైన ఉత్తీర్ణతతో, డ్రాఫ్ట్ మెన్ విభాగంలో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్స్ పరీక్ష ఉత్తీర్ణత, మరియు మెకానికల్ స్ట్రీమ్ నేషనల్ కౌన్సిల్  ఒకేషనల్ ట్రైనింగ్ లో  అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    9. ఎలక్ట్రానిక్ - 204 పోస్టులు,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ దానికి సమానమైన ఉత్తీర్ణత తో, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


    10. ఎలక్ట్రానిక్ మెకానిక్ - 55 పోస్టులు,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ దానికి సమానమైన ఉత్తీర్ణతతో, సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.


    తాజా ఉద్యోగ ప్రకటనలు 
    మరిన్ని ఉద్యోగ ప్రకటనలకోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


    11. ఫిట్టర్ - 119 పోస్టులు,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ దానికి సమానమైన ఉత్తీర్ణతతో, సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.


    12. జూనియర్, క్యూ సీ ఇన్స్పెక్టర్ (మెకానికల్) - 13 పోస్టులు,

    విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత తో, గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు నుండి మెకానికల్/ షిప్ బిల్డింగ్/ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.


    13. గ్యాస్ కట్టర్ - 38 పోస్టులు,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ దానికి సమానమైన ఉత్తీర్ణతతో, సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.


    14. మెకానిస్ట్ - 28 పోస్టులు,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ దానికి సమానమైన ఉత్తీర్ణతతో, సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.


    15. మిల్ రైట్ మెకానిక్ - 10 పోస్టులు2,

    విద్యార్హత: పదవ తరగతి/ దానికి సమానమైన ఉత్తీర్ణతతో, సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    16. పెయింటర్ - 100 పోస్టులు,

    విద్యార్హత: ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణత తో, సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.


    తప్పక చదవండి: University of Hyderabad || యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. పూర్తి వివరాలు ఇవే.. దరఖాస్తులకు చివరితేది: 25.06.2021 


    17. పైప్ ఫిట్టర్ - 140 పోస్టులు,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ దానికి సమానమైన ఉత్తీర్ణతతో, 'పైప్ ఫిట్టర్' ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణత, మరియు ప్లంబర్ గా 1సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి.


    18. రిగ్గర్ - 88 పోస్టులు,

    విద్యార్హత: ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణత తో, 'రిగ్గర్' ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.


    19. స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ - 125 పోస్టులు,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ దానికి సమానమైన ఉత్తీర్ణతతో, స్ట్రక్చరల్ ఫిట్టర్/ ఫ్యాబ్రికేటర్ ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.


    20. స్టోర్ కీపర్ - 10 పోస్టులు,

    విద్యార్హత: ఎస్ ఎస్ సి/ హెచ్ ఎస్ సి ఉత్తీర్ణతతో, సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లామా ఉత్తీర్ణులై ఉండాలి.

    మెటీరియల్ మేనేజ్మెంట్ & కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.


    తప్పక చదవండి: HCL Non Executive Recruitment 2021 || హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.07.2021.


    21. యుటిలిటీ హ్యాండ్ (స్కిల్ల్డ్) - 14 పోస్టులు,

    విద్యార్హత: యుటిలిటీ హ్యాండ్ (స్కిల్డ్) ఫిట్టర్ ట్రేడ్ నుండి మాత్రమే ఎంపిక చేస్తారు. రెండు నెలల శిక్షణ ఇస్తారు.


    22. ప్లానర్ ఎస్టిమేటర్ (మెకానికల్) - 08 పోస్టులు,

    (మెకానికల్ - 04, ఎలక్ట్రికల్ - 04).

    విధ్యార్హత: ఎస్ ఎస్ సి/ హెచ్ ఎస్ సి ఉత్తీర్ణతతో, సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లామా ఉత్తీర్ణులై ఉండాలి.


    23. పారామెడిక్స్ - 02 పోస్టులు,

    విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి మూడు సంవత్సరాల డిప్లమా/ నర్సింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


    24. యుటిలిటీ హ్యాండ్ (సెమి-స్కిల్ల్డ్) - 135 పోస్టులు,

    విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత తో, షిప్ బిల్డింగ్ పరిశ్రమలో యుటిలిటీ హ్యాండ్ గా 1 సంవత్సరం అనుభవం ఉండాలి.


    జీతం: 

    స్కిల్ల్డ్ గ్రేడ్ వారికి రూ.17,000/- నుండి 64,360 వరకు ప్రతి నెల చెల్లిస్తారు.

    సెమి స్కిల్ల్డ్ గ్రేడ్ వారికి రూ.13,200/- నుండి 49,910 వరకు ప్రతి నెల చెల్లిస్తారు.


    వయసు: జూన్ 1, 2021 నాటికి 18 నుండి 38 సంవత్సరాల మధ్య ఉండాలి.

    అధిక వయసు కలిగిన రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపు ఉన్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

    పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.


    తప్పక చదవండి: SBI KAVACH personal loan for COVID Treatment  ||  కరోనా బారిన పడ్డవారికి ఎస్‌బీఐ శుభవార్త! చెప్పింది.. రూ.5 లక్షల వరకు రుణం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.. 


    ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మరియు ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:  రూ.100/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.06.2021.

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.07.2021.

    అర్హుల జాబితాను ఎండీఎల్ వెబ్సైట్లో ప్రకటించు తేదీ: 14.07.2021.

    ఆన్లైన్ పరీక్ష కోసం తాత్కాలిక తేదీ: జూలై చివరిలో.


    అధికారిక వెబ్సైట్: https://mazagondock.in/

    అధికారిక నోటిఫికేషన్:

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://mazagondock.in/MDLJobPortal/Welcome.aspx   


    నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 👇


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

      


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.