✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..


    టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!

    భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన జవహర్ నవోదయ విద్యాలయ సమితి, భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు జూలై 2వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.


    తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.


    JNVST Teaching Staff Recruitment 2022 | పిజిటి, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 1616,


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:


    ★ ప్రిన్సిపల్ (గ్రూప్-ఏ) విభాగంలో - 12 పోస్టులను ప్రకటించారు.


    ★ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGTs) (గ్రూప్-బి) లో..

    ◆ పిజిటి బయాలజీ లో - 42,

    ◆ పిజిటి కెమిస్ట్రీ లో - 55,

    ◆ పిజిటి కామర్ లో - 29,

    ◆ పిజిటి ఎకనామిక్స్ లో - 83,

    ◆ పిజిటి ఇంగ్లీష్ లో - 37,

    ◆ పిజిటి జియోగ్రఫీ లో - 41,

    ◆ పిజిటి హిందీ లో - 20,

    ◆ పిజిటి హిస్టరీ లో - 23,

    ◆ పిజిటి మాథ్స్ లో - 26,

    ◆ పిజిటి ఫిజిక్స్ లో - 19,

    ◆ పిజిటి కంప్యూటర్ సైన్స్ లో - 22.. ఇలా మొత్తం 397 పోస్టులను ప్రకటించారు.


    TS Teacher JOBs Alert 2022 | రాతపరీక్ష లేకుండా, టీచర్ ఉద్యోగాల భర్తీకి.. అ శాఖ నుండి ప్రకటన | పూర్తి వివరాలివే..


    ★ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (PTGTs) (గ్రూప్-బి) లో..

    ◆ టిజిటి ఇంగ్లీష్ లో - 144,

    ◆ టిజిటి హిందీ లో - 147,

    ◆ టిజిటి మాథ్స్ లో - 167,

    ◆ టిజిటి సైన్స్ లో - 101,

    ◆ టిజిటి సోషల్ స్టడీస్ లో - 124.. ఇలా మొత్తం 683 పోస్టులను ప్రకటించారు.


    JOB Alert 2022 | అ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..


    ★ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (Third Language) (గ్రూప్-బి) లో..

    ◆ Assamese - 66,

    ◆ Bido - 09,

    ◆ Garo - 08,

    ◆ Gujarati - 40,

    ◆ Kannada - 08,

    ◆ Khasi - 09,

    ◆ Malayalam - 11,

    ◆ Marati - 26,

    ◆ Mizo - 09,

    ◆ Nepali - 06,

    ◆ Odiya - 42,

    ◆ Punjab - 32,

    ◆ Tamil - 02,

    ◆ Telugu - 31,

    ◆ Urdu - 44.. ఇలా మొత్తం 343 పోస్టులను ప్రకటించారు.


    SCCL JOBs 2022 | సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లర్క్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా..


    ★ నాన్ టీచింగ్ (గ్రూప్-బి) విభాగంలో..

    ◆ మ్యూజిక్ టీచర్ లో - 33,

    ◆ ఆర్ట్ టీచర్ లో - 43,

    ◆ పిఈటి పురుషులు - 21,

    ◆ పిఈటి స్త్రీలు - 31,

    ◆ లైబ్రేరియన్ - 35.. ఇలా మొత్తం 181 పోస్టులు ప్రకటించారు..


    ఇలా మొత్తం 1616 పోస్టులకు భారీగా తాజా నోటిఫికేషన్ జవహర్ నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది, టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత వెంటనే దరఖాస్తులు చేయండి.


    COAL India JOBs 2022 | రాత పరీక్ష లేకుండా 1050 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తు విధానమిదే...


    జవహర్ నవోదయ విద్యాలయ సమితి టీచింగ్ నాన్-టీచింగ్, ఉద్యోగాలు 2022 అర్హత ప్రమాణాలు:


    విద్యార్హత:


    ★ ప్రిన్సిపాల్ పోస్టులకు :: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో బీఈడీ అర్హత కలిగి ఉండాలి. మరియు PGT స్థాయిలో కనీసం 15 సంవత్సరాల అనుభవం అవసరం.


    ★ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో.. బీఈడీ అర్హత కలిగి ఉండాలి.


    ★ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ స్థాయి ఉత్తీర్ణతతో.. బీఈడీ అర్హత కలిగి ఉండాలి.


    ★ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (Third Language) టీచర్ పోస్టులకు :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి, బీఈడీ అర్హత కలిగి ఉండాలి.


    IDBI Bank Opening 226 Jobs | రాత పరీక్ష లేకుండా 226 ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..


    పై అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అదనపు అర్హతలు:

    ◆ సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం.

    ◆ హిందీ ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషా పరిజ్ఞానం.

    ◆ కంప్యూటర్పై పని చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.


    వయో-పరిమితి:

    ◆ పోస్టులను అనుసరించి దరఖాస్తు తేదీ నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ◆ అధిక బయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    గౌరవ వేతనం:


    ★ ప్రిన్సిపాల్ పోస్టులకు లెవెల్ 12 ప్రకారం ₹.78800 - ₹.209200 వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.


    ★ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు లెవెల్ 8 ప్రకారం ₹.47600 - ₹.151100 వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.


    ★ ప్రిన్సిపాల్ పోస్టులకు లెవెల్ 12 ప్రకారం ₹.78800 - ₹.209200 వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.


    ★ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ & Third Language టీచర్ పోస్టులకు లెవెల్ 7 ప్రకారం ₹.44900 - ₹.142400 వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.


    Telangana Study Circle Free Coaching for   8106 IBPS Aspirants | IBPS ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ | దరఖాస్తు చేయండి ఇలా..


    ఎంపిక విధానం:

    కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.


    తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం పరీక్ష సెంటర్ల వివరాలు:


    ★ తెలంగాణ రాష్ట్రం వారికి: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్.. మొదలగునవి.


    ★ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వారికి: అనంతపూర్, భీమవరం, చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, పొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం.. మొదలగునవి.


    Must Read :: IBPS JOBs 2022 | IBPS ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 8106 పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలివే..


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    ◆ ప్రిన్సిపాల్ పోస్టులకు ₹.2000/-

    ◆ పోస్ట్ గ్రాడ్యూవెట్ టీచర్లకు ₹.1800/-

    ◆ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ & నాన్ టీచింగ్ పోస్టులకు ₹.1500/-


    Must Read :: Indian Govt Jobs 2022 || Admissions 2022 || Free Educational Jobs Information 2022 || Free Coaching 2022 || Indian Jobs Recruitment 2022 || Free Job Alert @eLearningBADI


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 02.07.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 22.07.2022.


    అధికారిక వెబ్సైట్: https://navodaya.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: 1.చదవండి డౌన్లోడ్ చేయండి. & 2.చదవండి/ డౌన్లోడ్ చేయండి



    తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.