✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    జిల్లా ఆరోగ్య శాఖ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | DHMO MLHPS Recruitment 2023 | No Exam Required | Apply here..


    GNM/ B.Sc Nursing అర్హతలతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, DMHO సిద్దిపేట శుభవార్త చెప్పింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా... ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ప్రకటిస్తూ.. తాజాగా దరఖాస్తు లింకును అందుబాటులోకి వచ్చింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్య అధికారిక కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా 24.03.2023 సాయంత్రం 05:00. లోపు లేదా అంత కంటే ముందు సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.


    తప్పక చదవండి :: 10th, ITI తో 9212 శాశ్వత ఉద్యోగాలు | అన్ని జిల్లాల్లో ఖాళీలు | నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం దరఖాస్తు చేయరా?.


    ఖాళీల వివరాలు :

    • మొత్తం ఖాళీల సంఖ్య : 33.


    పోస్ట్ పేరు : మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్.


    అర్హత ప్రమాణాలు :

    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. GNM/ B.SC(Nursing)/MBBS/ BAMS లో అర్హత సాధించి ఉండాలి.
    2. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.


    సెక్యూరిటీ గార్డ్ అటెండెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ | దరఖాస్తు చేశారా?.


    వయోపరిమితి :

    1. 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో (5-10 సంవత్సరాల వరకు) సడలింపు వర్తిస్తుంది.


    ఎంపిక విధానం :

    • వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలను నిర్వహిస్తారు.

    ఈ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటనలు కూడా చదవండి.

    మీకు తెలుసా? తెలియకపోతే వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.

    📌తెనాలి కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

    📌విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 25 & 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

    📌మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌ఉప్పల్ నెంబర్-2 కేంద్రీయ విద్యాలయం :: ఈ నెల 24న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌ప్రముఖ సైనిక పాఠశాల :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ విజయవాడ నెంబర్-2 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ బార్కాస్, హైదరాబాద్ -5 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్(MLHP) లకు పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. అవి;
    1. MLHP (MBBS/ BAMS Doctors) లకు రూ.40,000/-,
    2. MLHP (Staff Nurse) లకు రూ.29,900/-.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! గ్రామీణ వ్యవసాయ, పశు, మత్స్య, & కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా ఉద్యోగాలు దరఖాస్తు చేశారా?.


    దరఖాస్తు చిరునామా :

    • ఆఫ్లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సిద్ధిపేటలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అందజేయాలి.


    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20-03-2023 నుండి,


    దరఖాస్తుకు చివరి తేదీ :: 24-03-2023 వరకు.


    దరఖాస్తు పరిశీలన తేదీ :: 25-03-2023 నుండి 28-03-2023 వరకు.


    తుది మెరిట్ జాబితా వెల్లడి :: 03-04-2023 నాటికి.


    అధికారిక వెబ్సైట్ : https://siddipet.telangana.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.