8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు.. ADA ADV Stenographer Driver Permanent Position Recruitment 2024 Apply here..
నిరుద్యోగులకు రక్షణ మంత్రిత్వ శాఖ భారీ శుభవార్త!
8వ తరగతి డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ Advt. Reference No.ADA:ADV-124.2024 Dated 28/02/2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక ఈ పోస్టులకు దరఖాస్తుల సమర్పించి ఉద్యోగాలను సొంతం చేసుకోండి ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంది వినియోగించుకోండి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత జనరల్ కేటగిరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పిడిఎఫ్, దరఖాస్తు డైరెక్టర్ లింక్, ముఖ్య తేదీలు, రాత పరీక్ష అంశాలు, మొదలగునవి ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03,
పోస్టుల వారీగా ఖాళీలు :
- స్టెనోగ్రాఫర్ విభాగంలో - 01,
- డ్రైవర్ -I విభాగంలో - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి..
- డ్రైవర్ పోస్టులకు; 8వ తరగతి అర్హతతో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అర్హతగా కలిగి ఉండాలి.
- స్టెనోగ్రాఫర్ పోస్టులకు; కనీసం ఆర్ట్/ సైన్స్/ కామర్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా కలిగి ఉండాలి.
- అలాగే జూనియర్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ జూనియర్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్ష బోర్డు నుండి అర్హత సంబంధిత బోర్డ్ కలిగి ఉండాలి.
అనుభవం :
- డ్రైవర్ పోస్టులకు; కనీసం ఐదు (5) సంవత్సరాల అనుభవం అవసరం అలాగే మోటర్ మెకానిక్ విభాగంలో పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- స్టెనోగ్రాఫర్ పోస్టులకు; మూడు (3) సంవత్సరాల స్టెనోగ్రఫీ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనలను ప్రకారం, వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న ల రూపంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- డ్రైవర్ పోస్టులకు 8వ తరగతి స్టాండర్డ్ తో..,
- స్టెనోగ్రాఫర్ పోస్టులకు 10వ తరగతి స్టాండర్డ్ తో.. ప్రశ్నలు అడుగుతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -1 నుండి 4 ప్రకారం రూ.18,000/- నుండి రూ.81,100/- ప్రకారం ప్రతినెల గౌరవ వేతనంగా అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ఐటిఐ, ఇంటర్, డిప్లోమా డిగ్రీలు శాశ్వత 26 పోస్టుల కోసం Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 ప్రభుత్వ 22 శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
👉ప్రభుత్వ శాశ్వత ప్రాసెస్ సర్వర్, ప్యూన్ ఉద్యోగాలు 102 పోస్టులకు Apply here..
👉 Hyderabad పోస్టింగ్ ప్రదేశం గా 71 ఉద్యోగాలు Apply here..
👉 ఆరోగ్య శాఖ లో భారీగా ఉద్యోగాల భర్తీ Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.03.2024, 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.04.2024, 17:00 వరకు.
హార్డ్ కాపీలను సమర్పించడానికి చివరి తేదీ :: 20.04.2024..
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Sr.Admin Officer Gr-II, Aeronautical Development Agency, Vibhuthipura, Marathahalli Post, Bengaluru - 560037.
రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన తేదీ :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.ada.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment