MRPL ONGC Assistant Engineers and Assistant Executive Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ | Apply Online here..
MRPL ONGC JOBs 2022 | ఇంజినీరింగ్ అర్హతతో మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఏంఅర్పియల్)లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
![]() |
ఇంజనీరింగ్ డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త..!
కర్ణాటక రాష్ట్రం మంగళూర్లోగల ఓఎన్జీసీ అనుబంధ సంస్థ మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్పీయల్)లో ఇంజినీరింగ్ అర్హతతో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. బీఈ, బీటెక్ మరియు బీఎస్సీ అర్హతలు కలిగి ఉన్న భారతీయ అభ్యర్థుల నుంచి 78 అసిస్టెంట్ ఇంజినీర్ మరియు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎంఆర్పీయల్ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 15, 2023లోగా ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీల వివరాలు:
• ఖాళీగా వున్న పోస్టులు సంఖ్య : 78పోస్టులు.
• విభాగాల వారీగా ఖాళీలు:
1. అసిస్టెంట్ ఇంజినీర్,
2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్.
• స్పెషలైజేషన్స్:
1. కెమికల్,
2. మెకానికల్,
3. సివిల్,
4. కెమిస్ట్రీ,
5. ఇన్స్ట్రుమెంటేషన్,
6. కంప్యూటర్ సైన్స్,
7. ఎలక్ట్రికల్.. మొదలగునవి..
• విద్యార్హతలు:
సంబంధిత ఇంజినీరింగ్ స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్ మరియు బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్ -2022 అర్హత సాధించి వుండాలి.
• వయో - పరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 27ఏళ్లు మించకూడదు.
అదిక వయోపరిమితి కలిగిన రెజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితి లో సాదంపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు ఆదికారిక నోటిఫికేషన్ చదవండి.
• ఎంపిక విధానం:
గేట్ -2023లో సాధించిన మార్కులు, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక.
తాజా ఉద్యోగాలు!
• దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
• దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.118/-, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మరియు ఎక్స్ - సర్విస్ మ్యాన్ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.
• దరఖాస్తు ప్రారంభ తేదీ:
దరఖాస్తులు ప్రారంభించబడినవి.
• దరఖాస్తు చివరి తేదీ: జనవరి 15, 2023.
• గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.50,000 - 1,60,000/- వరకు అన్నీ అలవెన్సులతో కలిపి ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
• అధికార వెబ్ సైట్: https://www.mrpl.co.in/
• ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
• ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment