ఆరోగ్య శాఖ నర్స్ టెక్నీషియన్ తదితర శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది TMC Recruitment for Nurse LDC Permanent Posts Apply here..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్!
ఆరోగ్యశాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- నర్స్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్, మెడికల్ ఫిసిసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
టాటా మెమోరియల్ సెంటర్, టాటా మెమోరియల్ హాస్పిటల్, ముంబై, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు 07.05.2024 నాటికి సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం తేదీల వివరాలు మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 10.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- మెడికల్ ఫిజిసిస్ట్ - 01,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 03,
- స్టెనోగ్రాఫర్ - 01,
- నర్స్ (మహిళ) - 04,
- టెక్నీషియన్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులకు;
- M.Sc ఫిజిక్స్ డిప్లమో ఇన్ రేడియో లాజికల్ ఫిజిక్స్ లేదా తత్సమాన అర్హతల తో
- సంబంధిత విభాగంలో ఒక(1) సంవత్సరం అనుభవం ఉండాలి.
- లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు;
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో ఒక(1) సంవత్సరం అనుభవం అవసరం.
- స్టెనోగ్రాఫర్ పోస్టులకు;
- గ్రాడ్యుయేషన్ అర్హతతో షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ కనీసం నిమిషానికి 80 పదాలను కంప్యూటర్ పై టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో ఒక(1) సంవత్సరం అనుభవం అవసరం.
- నర్స్ (మహిళ) పోస్టులకు;
- జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ నర్సింగ్ విభాగంలో డిప్లొమా/ పోస్ట్ బేసిక్ నర్సింగ్ అర్హతలు కలిగి భారతీయ మరియు రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- కనీసం 50 పడకల ఆసుపత్రిలో ఒక(1) సంవత్సరం పనిచేసిన అనుభవం అవసరం.
- టెక్నీషియన్ పోస్టులకు;
- 12వ తరగతి అర్హతతో కనీసం ICU/ OT/ ఎలక్ట్రానిక్స్/ టెక్నీషియన్ విభాగంలో అర్హతకు కలిగి ఉండాలి.
- అలాగే కనీసం మూడు(3) సంవత్సరాల ఫీల్డ్ రిలవెంట్ అనుభవం అవసరం.
ఇంటర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 30,000 జీతం తో ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం లైవ్ వీడియో..
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి దరఖాస్తు తేదీ నాటికి 27 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/అనుభవం/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా వేతనం చెల్లిస్తారు..
- మెడికల్ ఫిజిసిస్ట్ లకు Level -10 ప్రకారం రూ.56,100/-.
- లోయర్ డివిజన్ క్లర్క్ లకు Level -2 ప్రకారం రూ.19,900/-.
- స్టెనోగ్రాఫర్ లకు Level -4 ప్రకారం రు.25,500/-.
- నర్స్ (మహిళ) లకు Level -7 ప్రకారం రూ.44,900/-.
- టెక్నీషియన్ లకు Level -4 ప్రకారం రూ.25,500/- ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://tmc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.04.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.05.2024, 05:30 P.M వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment