తెలంగాణ CGG లో ఉద్యోగాలు.. మహిళా పురుషులు దరఖాస్తు చేసుకోండి. Telangana Opening Various Vacancies Apply Online here..
రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(CGG) నోటిఫికేషన్..
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.
- రాత పరీక్ష లేకుండా! కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూ ల ఆధారంగా పోస్టుల భర్తీ.
- మొత్తం వరుసగా నాలుగు (4) నోటిఫికేషన్ లను జారీ చేసింది.
- నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఆన్లైన్ దరఖాస్తు స్పెల్లింగ్ మీ కోసం ఇక్కడ..
తెలంగాణ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG), నాలెడ్జ్, టెక్నాలజీ, పీపుల్.. అక్టోబర్ 2021న స్థాపించబడింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ (DIFD) మరియు వరల్డ్ బ్యాంక్ సహకారంతో రాష్ట్ర లక్ష్యమైన పరివర్తనను సాధించడంలో సహాయం చేయడానికి ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విధానాలు మరియు ఏజెన్సీల కోసం పరిశోధన వృత్తిపరమైన సహాయాలను అందించడానికి, ఎప్పటికప్పుడు నూతన మార్పులను చేస్తూ నిర్వహణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పటికే అవసరమైన పలు రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లను జారీ చేసి నియామకాలు నిర్వహించింది. తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ మార్చి 1, 2024 న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి?
👉 గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ 137 శాశ్వత కొలువులు Apply here..
👉 శాశ్వత ఫ్యాకల్టీ 129 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు Apply here..
👉 ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 ప్రభుత్వ 22 శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
👉ప్రభుత్వ శాశ్వత ప్రాసెస్ సర్వర్, ప్యూన్ ఉద్యోగాలు 102 పోస్టులకు Apply here..
👉 Hyderabad పోస్టింగ్ ప్రదేశం గా 71 ఉద్యోగాలు Apply here..
👉 ఆరోగ్య శాఖ లో భారీగా ఉద్యోగాల భర్తీ Apply here..
పని విభాగాలు :
- ప్రాజెక్ట్ అసోసియేట్,
- నాలెడ్జ్ మేనేజర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిసోర్స్ గ్రూప్ - (HDRG),
- సీనియర్, ఏఐ డెవలపర్,
- డాట్ నెట్ - సీనియర్. సాఫ్ట్వేర్ డెవలపర్..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ/ సంబంధిత డిగ్రీ అర్హతతో.. పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఈ వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో తెలపలేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు ఫీజు లేదు కాబట్టి.. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది.
- ఆన్లైన్ ఇంటర్వ్యూలలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను సొంతం చేసుకోండి.
ఎంపిక విధానం :
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత, పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం, సాఫ్ట్ స్కిల్ ల ఆధారంగా షాట్లిస్ట్ చేసి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :: CGG ఆఫీస్ హైదరాబాద్.
📌 సందేహాలను నివృత్తి కోసం ఈ 4023686000, 4023686009, 4023130300, నెంబర్లను సంప్రదించండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.cgg.gov.in/
పోస్టుల వారీగా నోటిఫికేషన్ లు :
- ప్రాజెక్ట్ అసోసియేట్,
- నాలెడ్జ్ మేనేజర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిసోర్స్ గ్రూప్ - (HDRG),
- సీనియర్, ఏఐ డెవలపర్,
- డాట్ నెట్ - సీనియర్. సాఫ్ట్వేర్ డెవలపర్..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.03.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.03.2024 & 01.05.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment