పదో తరగతి, ఐటిఐ అర్హతతో 🔰శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. 10th ITI Pass AP, TS Don't miss Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
10th, ITI అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL), భారీ శుభవార్త చెప్పింది. రూ.20,480/- జీతం తో "టెక్నీషియన్" ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ/ (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ) యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి 13.04.2024 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 30.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి.., పదో తరగతి అర్హతతో.. సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 13.04.2024 నాటికి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ ట్రేడ్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్ష & ట్రేడ్ పరీక్షల వెయిటేజీ వివరాలు 85:15, ఇలా మొత్తం పై 60 శాతం మార్కులు కలిగి ఉండాలి.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- హైదరాబాద్, చెన్నై, ముంబై/ నాగపూర్, న్యూఢిల్లీ/ నోయిడా, కలకత్తా & బెంగళూరు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.20,480/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :
- దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ECIL యూనిట్ సంస్థల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- General/ OBE/ EWS లకు రూ.750/-.
- SC/ ST/ PWD ECIL రెగ్యులర్ ఉద్యోగస్తులకు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.03.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.04.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/ & https://www.ecil.co.in/jobs/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment