✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SSC CGL Recruitment 2021 || Any Graduate may apply || Various posts are available here || Check eligibility and Online Apply..


    స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(CGL-2021) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సిబిఐ, ఎంఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టిక్, సిబిఐసి మొదలగు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో సహా వివిధ విభాగాల్లో 'గ్రూప్-బి, 'గ్రూప్-సి' పోస్టుల భర్తీకి.. గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది..


    స్టాఫ్ సెలక్షన్ కమిషన్ " కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్" సి జి ఎల్ -2021 నోటిఫికేషన్ పూర్తి వివరాలు; అనగా.. పోస్టుల వివరాలు, అర్హత ప్రమాణాలు, వయసు, సిలబస్,పరీక్ష సెంటర్లు, పరీక్ష విధానం, సబ్జెక్టుల వారీగా మార్కుల వివరాలు, దరఖాస్తు విధానం, దరఖాస్తులకు చివరి తేదీ.. మొదలగు అన్ని విషయాలను ఈ పేజీలో తెలుసుకోండి..


    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రధానమైన పోస్టులు ఉండే ssc-cgl నోటిఫికేషన్ 2021 విడుదలైనది.. ఎంతో కాలంగా సెంట్రల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా.. ఎంతటి తీవ్రమైన పోటీ ఉన్నా.. సిలబస్ పై సరైన అవగాహన చేసుకుని.. ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే ఈ కొలను సొంతం చేసుకోవచ్చు..


    పోస్టుల వివరాలు:

    'గ్రూప్ - బి' గెజిటెడ్ విభాగంలో..

    1. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్,

    2. అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్..


    'గ్రూప్ - బి' ఈ విభాగంలో..

    1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,

    2. ఇన్స్పెక్టర్(సిజిఎస్టి మరియు సెంట్రల్ ఎక్సైజ్),

    3. ఇన్స్పెక్టర్(ప్రివెంటివ్ ఆఫీసర్),

    4. ఇన్స్పెక్టర్(ఎగ్జామినర్),

    5. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్,

    6. సబ్ ఇన్స్పెక్టర్,

    7. ఇన్స్పెక్టర్ పోస్ట్,

    8. ఇన్స్పెక్టర్,

    9. అసిస్టెంట్/ సూపర్డెంట్,

    10. అసిస్టెంట్,

    11. రీసెర్చ్ అసిస్టెంట్,

    12. డివిజినల్ అకౌంటెంట్,

    13. సబ్ ఇన్స్పెక్టర్,

    14. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్(JSO),

    15. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2,


    'గ్రూప్-సి' విభాగంలో..

    1. ఆడిటర్,

    2. అకౌంటెంట్,

    3. అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్,

    4. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్,

    5. టాక్స్ అసిస్టెంట్,

    6. సబ్ ఇన్స్పెక్టర్.. మొదలగు పోస్టులు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి..


    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    విద్యార్హత: వివిధ పోస్టులకు వివిధ విద్యార్హతలను కలిగి ఉండాలని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.


    అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తో.. చార్టెడ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా కంపెనీ సెక్రటరీ/ ఎం కామ్/ ఎంబీఏ(ఫైనాన్స్)/ మాస్టర్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ మొదలైన విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.


    జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తో ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ లో కనీసం 60 శాతం మార్కులు స్కోర్ చేసి ఉండాలి.. లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.


    స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా పూర్తి మూడు సంవత్సరాల కోర్సు కు 6 సెమిస్టర్ లను పూర్తి చేసి ఉండాలి.


    అసిస్టెంట్ నేషనల్ కంపెనీ ఎలా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రస్తుత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తో లా డిగ్రీ పట్టా కలిగి ఉండాలి..


    రీసెట్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమ్యూనికేషన్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తో సంబంధిత యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో కనీసం ఒక సంవత్సరం రీసెర్చ్ చేసిన ఎక్స్పీరియన్స్ కలిగి.. డిగ్రీలో లా లేదా హ్యూమన్ రైట్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.


    మిగిలిన అన్ని రకాల పోస్టులకు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.


    వయసు: వివిధ పోస్టులకు వేరువేరుగా వయసు ప్రమాణాలను సూచించారు.. పోస్టులను బట్టి 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు తప్పనిసరి.


    Ssc-cgl 2021 సిలబస్:

    జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ లో ఈ క్రింది టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి..

    క్లాసిఫికేషన్, అనాలజీ, కోడింగ్-డీకోడింగ్, పజిల్, మ్యాట్రిక్, వాట్ ఫార్మేషన్, వెన్ డయాగ్రామ్, డైరెక్షన్& డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్స్, సిరీస్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్& సోషల్ ఇంటిలిజెంట్.. మొదలగునవి.


    జనరల్ అవేర్నెస్ లో ఈ క్రింది టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి..

    స్టాటిక్ జనరల్ నాలెడ్జ్(ఇండియన్ హిస్టరీ, కల్చర్.. మొదలైన), సైన్స్, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, బుక్స్&అథర్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్, పోర్ట్ఫోలియో, పీపుల్ ఇన్ న్యూ, కంప్యూటర్స్, అవార్డులు, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటి, పాపులేషన్ సెన్సెస్.. మొదలైనవి.


    క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ఈ క్రింది టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

    సింప్లిఫికేషన్, ఇంట్రెస్ట్, యావరేజ్, పర్సంటేజ్, రేషియా & ప్రపోర్షన్, ప్రాబ్లం ఆన్ ఏజెంట్, టైం & వర్క్, ఆల్జీబ్రా, ట్రీగనోమెట్రి, జామెట్రీ.. మొదలైనవి.


    ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రెహెన్షన్ లో ఈ క్రింది టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

    రీడింగ్ కాంప్రెహెన్షన్, ఫిల్ ఇన్ ది బ్లాక్స్, స్పెల్లింగ్, ప్రెజస్ & ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఎవర్ పార్కింగ్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, ఇడియమ్స్ & ప్రెజస్.. మొదలైనవి.


    పరీక్ష ప్యాట్రన్:

    టయర్-1 పరీక్ష:

    💦టయర్-1 పరీక్ష కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఉంటుంది.

    💧ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది.

    💧ఇందులో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.

    💧ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు.

    💧పరీక్ష సమయం 60 నిమిషాలు.

    💧నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.

    💧ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.


    సబ్జెక్టుల వారీగా ప్రశ్నల వివరాలు:

    💧జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు.

    💧జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు.

    💧ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు.

    💧ఇంగ్లీష్ & కాంప్రెహెన్షన్ నుండి 25 ప్రశ్నలు.


    టైల్యర్-2 పరీక్ష:

    టయర్-1 లో అర్హత సాధించిన వారికి టైలర్-2 పరీక్ష ఉంటుంది. 

    💧ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ రూపంలో ఉంటుంది.

    💧ఇందులో ప్రతి సబ్జెక్టుకు 200 మార్కులు ఉంటాయి


    సబ్జెక్టుల వారీగా ప్రశ్నల వివరాలు:

    💧క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ నుండి 100 ప్రశ్నలు.

    💧ఇంగ్లీష్ లాంగ్వేజ్ &  కాంప్రెహెన్షన్ 200 ప్రశ్నలు.

    💧స్టాటిస్టిక్స్ (స్టాటిస్టికల్ ఆఫీసర్) 100 ప్రశ్నలు.

    💧జనరల్ స్టడీస్(ఫైనాన్స్ & ఎకనామిక్స్) 100 ప్రశ్నలు.

    పరీక్షా సమయం 2 గంటలు.

    💧టయర్-2 పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ విభాగంలో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. 

    💧మిగతా విభాగాల్లో ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.


    టయర్-3 పరీక్ష:

    ఈ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ టైప్ విధానంలో ఉంటుంది.

    💧పరీక్షా సమయం 1 గంట.

    💧100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో.. అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో ఎస్సైలు/ లెటర్/ అప్లికేషన్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది.


    టయర్-4 పరీక్ష:

    టయర్-1, టయర్-2, టయర్-3 పరీక్షల్లో ప్రతిభ చూపించిన అభ్యర్థులకు మాత్రమే టయర్-4 పరీక్ష నిర్వహిస్తారు.

    💧ఇక్కడ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి కంప్యూటర్ ప్రొఫెషన్సి టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 

    💧సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎస్ఎఫ్ఐఓ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ప్రోఫిషియన్షి టెస్ట్ నిర్వహిస్తారు.

    💧ఈ పరీక్షలు వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్స్, జనరేషన్ ఆఫ్ ఫ్లైట్ ఉంటాయి.

    💧సెంట్రల్ ఎక్సైజ్& ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాప్ టెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డేటా ఎంట్రీ పరీక్ష ఉంటుంది.

    డేటా ఎంట్రీ స్పీడ్ గంటకు 8000 కిస్ టైప్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి.


    దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.100/-.

    రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు/ మహిళలకు పరీక్ష ఫీజు మినహాయించారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.12.2021.

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.01.2022.


    అధికారిక వెబ్సైట్: https://ssc.nic.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://ssc.nic.in/Registration/


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 



    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.