WDCW Extensions Officer Grade-II Preliminary Key Out || Check your marks score here..
తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2(సూపర్వైజర్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల..
తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2(సూపర్వైజర్) ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 2న(ఆదివారం నాడు) పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ప్రాథమిక "కీ" ను సోమవారం విడుదల చేశారు.. ఈ పరీక్షకు హాజరైన టువంటి అభ్యర్థులు వారు పరీక్షలో సాధించిన మార్కులను, ఈ ప్రాథమిక "కీ" ద్వారా చెక్ చేయవచ్చు. అలాగే ఈ ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఉన్నవారు డిసెంబర్ 4 మధ్యాహ్నం 02:00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను తెలుపవచ్చు..
అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/
ఇంగ్లీష్-తెలుగు మాస్టర్ ప్రశ్న పత్రం (Question Paper) బుక్ లెట్ :: డౌన్లోడ్ చేయండి.
ఇంగ్లీష్-ఉర్దూ మాస్టర్ ప్రశ్న పత్రం (Question Paper) బుక్ లెట్ :: డౌన్లోడ్ చేయండి.
ప్రిలిమినరీ కీ :: డౌన్లోడ్ చేయండి.
ప్రిలిమినరీ కీ పైన అభ్యంతరాలు ఉన్నవారు, దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సూపర్వైజర్ గ్రేటు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 6, 2021 నుండి ప్రారంభమై నవంబర్ 27న ముగిసింది. ఇప్పటికే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో వివిధ విభాగాల్లో పని చేస్తున్నటువంటి ఇన్ సర్వీస్ ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు దీనికి సంబంధించిన రాతపరీక్షను తెలంగాణ ప్రభుత్వం జనవరి 2, 2020 2న ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.. అనంతరం ప్రాథమిక కీ ను విడుదల చేసి ఉద్యోగులకు అందజేసింది.. తాజాగా ఫైనల్ కీ విడుదల చేయడానికి ముందు అభ్యర్థుల నుండి అభ్యంతరాలను కూడా స్వీకరిస్తుంది... అభ్యర్థులు అభ్యంతరాలు ఉంటే, ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను వ్యక్తం పరచవచ్చు.. పరిశీలన అనంతరం ఫైనల్ కీ విడుదల చేయనున్నట్లు... అనంతరం ఉద్యోగాలను కూడా సత్వరంగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/
సూపర్వైజర్ గ్రేడ్-2 అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2(సూపర్వైజర్) ఉద్యోగాల నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2(సూపర్వైజర్) హాల్ టిక్కెట్స్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు వివరాలు వీడియొలో👇...
275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-II (సూపర్వైజర్) దరఖాస్తు విధానం వీడియొ.. మీ సంధెహాలను ఈ వీడియొ చూసి నివృత్తి చేసుకోండీ.. 👇...































%20Posts%20here.jpg)


Comments
Post a Comment