✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TSNPDCL Recruitment 2023 | హన్మకొండలోని TSNPDCL 157 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Hurry Up! Registration Closed Soon..

     తెలంగాణ హన్మకొండలోని TSNPDCL 157 ఉద్యోగాల భర్తీకి ప్రకటన, దరఖాస్తు చేయండిలా..


    హన్మకొండలోని TSNPDCL 157 ఉద్యోగాల భర్తీకి ప్రకటన

    తెలంగాణ హన్మకొండలోని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 16 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను 23/02/2023 వరకు లేదా అంతకంటే ముందు చేరే విధంగా దరఖాస్తులు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.35,000/-జీతంగా చెల్లిస్తారు. సర్కిళ్ల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ..


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్యసంఖ్య :: 157.


    రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో ఖాళీల వివరాలు:

    1. హనుమకొండ - 11,

    2. వరంగల్ - 10,

    3. జనగాం - 08,

    4. మహబూబాబాద్ - 08,

    5. ప్రొఫెసర్. జయశంకర్ భూపాలపల్లి - 07,

    6. కరీంనగర్ - 13,

    7. పెద్దపల్లి - 10,

    8. జగిత్యాల - 09,

    9. ఖమ్మం - 15,

    10. భద్రాద్రి కొత్తగూడెం - 10,

    11. నిజామాబాద్ - 16,

    12. కామారెడ్డి - 11,

    13. అదిలాబాద్ - 07,

    14. నిర్మల్ - 07,

    15. మంచిర్యాల్ - 08,

    16. కొమరం భీమ్ ఆసిఫాబాద్ఆసిఫాబాద్ - 06,

    17. కార్పొరేట్ ఆఫీస్ఆఫీస్ - 01.. ఇలా మొత్తం 157 ఖాళీలను భర్తీ ప్రకటించింది.

    తాజా ఉద్యోగాలు!

    విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ 

    📢 D.Ed, B.Ed తో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారం టీచర్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 30/1/23
    📢 డిగ్రీ తో 544 లెక్చరర్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 20/2/23
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో 8,039 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 30/1/23
    📢 10th, 10+2, ITI తో 1,785 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 2/2/23 
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో  పురపాలక శాఖా 78 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 11/2/23
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో 71 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 10/2/23
    📢 తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ మేయిన్స్ పరీక్ష తేదీలు ఫిక్స్ పరీక్ష షెడ్యూల్ 
    📢 డిప్లమా, బీఈ, బీటెక్ తో 113 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 1/2/23
    📢 అగ్రికల్చర్ డిగ్రీతో 22 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 24/1/23
    📢 వెటర్నరీ బ్యాచిలర్ డిగ్రీతో 185 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 19/1/23
    📢 GNM & BSc(Nursing) తో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 15/2/23
    📢 తెలంగాణ గ్రూప్-2 సర్వీసెస్ 783 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 16/02/23 
    📢 డిగ్రీ తో Administrative Assistant ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 6/1/23 
    📢 10 తో రాత పరీక్ష లేకుండా! శాశ్వత రైల్వే ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 17/1/23 
    📢 TS సంక్షేమ హాస్టళ్లలో డిగ్రీ+బీఈడీ/ బీఈడీ తో 581 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 27/1/23 
    📢 డిగ్రీ, డిప్లమా తో 526 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 9/1/23 
    📢  8వ తరగతి పాస్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 9/1/23 
    📢 బోస్ ఇనిస్టిట్యూట్ టిచింగ్ పోస్టుల భర్తీ దరఖాస్తు లింక్ 16/1/23 
    📢 10+2 తో నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నవీన్ డిఫెన్స్ అకాడమీ 395 సీట్ల భర్తీ దరఖాస్తు లింక్ 10/01/23 
    📢 10th, ఇంటర్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 108 ట్రేడ్ పోస్టుల భర్తీ దరఖాస్తు లింక్ 5/1/23
    📢 10th, ITI, Diploma, BE, B Tech తో 158 పోస్టుల భర్తీ దరఖాస్తూ లింక్ 10/1/23
    📢 10+ITI తో రాతపరీక్ష లేకుండా! 2,422 అప్రెంటిస్ ల భర్తీ దరఖాస్తు లింక్ 15/1/23 
    📢 10+2, ITI, Diploma తో బొగ్గు గనుల్లో 295 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 23/1/23
    📢 10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 5/1/23
    📢 TSPSC 247 (పాలిటెక్నిక్) లెక్చరర్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 4/1/23
    📢 ECHS 189 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 9/1/23
    📢 BE/ B.Tech తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 21/1/23
    📢 TSPSC 1,392 Jr. College లెక్చరర్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 10/1/23
    📢 డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 21/1/23
    📢 డిగ్రీ తో మెట్రో రైల్ కార్పొరేషన్ శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 5/1/23
    📢 BE, B Tech తో ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 15/1/23
    📢 10th, 12th మరియు BE/ BTech తో 156 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ 
    📢 TS పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు ఖాళీల వివరాలు 
    📢 TS ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 879 స్కిల్డ్ పోస్టుల భర్తీ పూర్తి వివరాలు


    విద్యార్హత:

    చార్టెడ్ అకౌంట్, సిఐఎస్ఏ, డిఐఎస్ఏ ఉత్తీర్ణత కలిగి ఈఆర్పి, ఎస్ఏపీ లో పరిజ్ఞానం అవసరం.


    అనుభవం: 

    సంబంధిత పనిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.


    గౌరవ వేతనం: 

    ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.35,009/-జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైంది.


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:: 23.01.2023.


    ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:

    The Chief General Manager (Audit) TSNPDCL, Corporate office, 3rd floor, Vidyuth Bhavan, Nakkalagutta, Hunamkonda, 506001, (Telangana), Cell No. 9440811214.


    అధికారిక వెబ్సైట్ :: https://tsnpdcl.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp                    

    Click Here

    To Join Telegram Channel      

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..