Indian Railways 1785 Vacancies Recruitment 2022 | 10th, 10+2, ITI తో 1785 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ | Hurry up! Registration closed soon..
![]() |
10th, 10+2, ITI తో 1785 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
సౌత్ ఈస్ట్రన్ రైల్వే(SER) రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1785 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, 10వ తరగతి, 10+2, ITI (NCVT/SCVT) అర్హతతో సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ Notice No. SER/P-HQ/RRC/PERS/ACT APPRENTICES/2022-23 ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 03.01.2023 నుండి 02.02.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
✓ అభ్యర్థులకు గమనిక: అధికారిక నోటిఫికేషన్ లో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27.12.2022 నుండి ప్రారంభం అని ప్రచురించబడింది. తదుపరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆ తేదీని 03.01.2023 కుమార్చింది. సంబంధిత కాపీ కోసం :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా సంబంధిత ట్రేడ్ విభాగంలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు కలకత్తాలోని ఖరగ్పూర్ వర్క్ షాప్ లలో శిక్షణ లు పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.5000/- నుండి రూ.9000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, శిక్షణ కాలం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు.. పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1785.
విభాగాలు:
ఫీట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్), మెకానిక్ (డీజిల్), మెకానిస్ట్, పెయింటర్, రిఫ్రిజిరేటర్ & ఏసీ మెకానిక్, కేబుల్ జాయింట్ & ట్రైన్ ఆపరేటర్, కార్పెంటర్, వైర్మెన్, Winder(Armature), మెకానిక్ మిషిన్ మెయింటెనెన్స్(MMTM), Forger & Heat Treater.. మొదలగునవి.
పూర్తి వివరణాత్మక సమాచారం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (లేదా) 10+2 (లేదా) మెట్రిక్యులేషన్ లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
◆ టెక్నికల్ విభాగంలో ITI - సంబంధిత (NCVT/SCVT) ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
వయోపరిమితి:
01/01/2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే పోర్టల్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: http://www.rrcser.co.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.02.2023.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నేరుగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment