✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 శాశ్వత టెక్నీషియన్ 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2025
  •  
  • NEW! 🎉 సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, 182 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2025
  •  
  • NEW! 🎉 9970 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.05.2025
  •  
  • NEW! 🎉 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.05.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:14.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు..Apply here చి.తే:15.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:25.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    North Western Railway Recruitment 2023 | 10th, ITI తో రాత పరీక్ష లేకుండా! 2,026 ఉద్యోగాల భర్తీ | Apply Online here..

    10th, ITI తో రాత పరీక్ష లేకుండా! 2,026 ఉద్యోగాల భర్తీ | Apply Online here..


    నిరుద్యోగులకు శుభవార్త!


    10th, ITI తో 2,026 అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి, ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నార్త్ వెస్ట్రన్ రైల్వే నోటిఫికేషన్ నెంబర్.03/2022 (NWR/AA) తేదీ:30/12/2022 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 30.12.2022 నుండి 10.02.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు నోటిఫికేషన్లో పేర్కొన్న యూనిట్లలో శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.5000/- నుండి రూ.9000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.


    ఖాళీల వివరాలు: 

    మొత్తం ఖాళీల సంఖ్య :: 2,026.


    విభాగాల వారీగా ఖాళీలు:

    ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మాసన్, పైప్ ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ (వెల్డర్ & గ్యాస్), ఎలక్ట్రిక్, ఫిట్టర్ మొదలగునవి.


    విద్యార్హత:

    ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (లేదా) మెట్రిక్యులేషన్ లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

    ◆ టెక్నికల్ విభాగంలో సంబంధిత "ITI - ట్రేడ్" సర్టిఫికెట్(NCVT/SCVT) నుండి, కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    10.02.2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో "3 నుండి 10" సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక పోర్టల్ ను సందర్శించండి.

    ✓ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://rrcjaipur.in/

    తాజా ఉద్యోగాలు!

    విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ 

    🔰 Get latest JOB information on 📲 WhatsAPP &  Telegram Join
    📢 10th పాస్ తో 1675 SA, MTS ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 10/2/23
    📢 10th పాస్ తో 11,409 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 17/1/23
    📢 10th పాస్ తో 54 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/23
    📢 డిగ్రీ తో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ లో 135 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 9/2/23
    📢 డిగ్రీతో 300 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/2023
    📢 పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీకి 31/1/23 న ఇంటర్వ్యూలు వివరాలు
    📢 పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి 24/1/23 న ఇంటర్వ్యూలు వివరాలు 
    📢 డిగ్రీతో 20 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 10/2/23
    📢 10th, డిగ్రీ తో సమగ్ర శిక్ష 37 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/23
    📢 TS 7th, 10th, డిగ్రీ పాస్ తో 174 +1904 శాశ్వతఉద్యోగాలు దరఖాస్తు లింక్ 11/2/23
    📢 AP హైకోర్టు ఏదైనా డిగ్రీ తో 39 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 25/1/23
    📢 ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తో 33 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 15/2/23
    📢 ITI, బీఈ, బీటెక్ తో 35 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 28/1/23
    📢 ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా తో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు దరఖాస్తు లింక్ 30/1/23
    📢 డిగ్రీ తో హైదరాబాద్ నిమ్స్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు దరఖాస్తు లింక్ 25/1/23
    📢 10 తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/23 
    📢 వ్యవసాయ డిగ్రీతో 148 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 30/1/23
    📢 మాస్టర్ డిగ్రీతో 128 ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 27/1/23
    📢 డిగ్రీ, MBA తో 18 ఆఫీసర్ (మార్కెటింగ్) గ్రేడ్-E1 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 29/1/23
    📢 10th, ఇంటర్, డిగ్రీ తో 77 నాన్-టీచింగ్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 23/1/23
    📢 డిగ్రీ తో నిట్ వరంగల్ 100 టీచింగ్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 25/1/23
    📢 10th, 10+2, ITI తో రాత పరీక్ష లేకుండా! 4,103 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 29/1/23
    📢 బీఎస్సీ, బీఈ, బీటెక్ తో 401 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 25/1/23
    📢 10+2 తో 1458 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 25/1/23
    📢 TS జిల్లా కోర్టులో 10th, ఇంటర్, డిగ్రీ తో 1904 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/23
    📢 మెట్రిక్యులేషన్ అర్హతతో 567 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/23
    📢 D.Ed, B.Ed తో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారం టీచర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 30/1/23
    📢 డిగ్రీ తో 544 లెక్చరర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 20/2/23
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో 8,039 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 30/1/23
    📢 10th, 10+2, ITI తో 1,785 అప్రెంటిస్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 2/2/23 
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో  పురపాలక శాఖా 78 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 11/2/23
    📢 బ్యాచిలర్ డిగ్రీ తో 71 నాన్-టీచింగ్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 10/2/23
    📢 డిప్లమా, బీఈ, బీటెక్ తో 113 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 1/2/23
    📢 అగ్రికల్చర్ డిగ్రీతో 22 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 24/1/23
    📢 వెటర్నరీ బ్యాచిలర్ డిగ్రీతో 185 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 19/1/23
    📢 GNM & BSc(Nursing) తో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 15/2/23
    📢 తెలంగాణ గ్రూప్-2 సర్వీసెస్ 783 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 16/2/23 
    📢 TS సంక్షేమ హాస్టళ్లలో డిగ్రీ+బీఈడీ/ బీఈడీ తో 581 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 27/1/23 
    📢 10+2, ITI, Diploma తో బొగ్గు గనుల్లో 295 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 23/1/23
    📢 TS Study Circle ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం దరఖాస్తు లింక్ 31/1/23
    📢 10th, ITI తో 5,450 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 
    📢 రోడ్లు మరియు భవనాల శాఖ లో 472 ఉద్యోగాలు దరఖాస్తు లింక్
    📢 10th, 12th మరియు BE/ BTech తో 156 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 
    📢 TS పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు ఖాళీల వివరాలు 
    📢 TS ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 879 స్కిల్డ్ పోస్టుల భర్తీ పూర్తి వివరాలు
    📢 తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ మేయిన్స్ పరీక్ష తేదీలు ఫిక్స్ పరీక్ష షెడ్యూల్ 


    ఎంపిక విధానం:

    ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.

    దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.


    గౌరవ వేతనం:

    ప్రభుత్వ నిబంధనల ప్రకారం (అప్రెంటిస్షిప్ 1961, నిబంధనల ప్రకారం) ట్రేడులను బట్టి రూ.5000/- నుండి రూ.9000/- వరకు ప్రతి నెల జీతం గా స్టయిఫండ్ రూపంలో జీతంగా చెల్లిస్తారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.12.2022 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.02.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://rrcjaipur.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 05-May -2025
  •  
  • 👆Online Applications Ends on 06-May -2025
  •  
  • 👆Online Applications Ends on 09-May -2025
  •  
  • 👆Online Applications Ends on 10-May -2025
  •  
  • 👆Online Applications Ends on 14-May -2025
  •  
  • 👆Online Applications Ends on 15-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 25-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    SSC Results Out! Mark Memo Download here

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు మెయిల్ చేయండి.

    తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ CBSE సిలబస్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

    కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ESIC Opening 558 Regular JOBs Apply here..

    కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.

    SSC Results Out! Mark Memo Download here

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. TS RJC CET 2025 Notification Online Application Process here..

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.

    ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ TS Guest Faculty Recruitment 2025 Apply here..

    రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.