100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 🎉అందరూ అర్హులే UIIC Administrative Officer Recruitment 2023 | Apply Online here..
గ్రాడ్యుయేషన్ అర్హతతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి UIICL అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న 100 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 14, 2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు & ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ..
తాజా ఉద్యోగాలు చివరి తేదీతో నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ ఇక్కడ చేయండి.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 100.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- లీగల్ స్పెషలిస్టులు - 25,
- అకౌంట్స్/ ఫైనాన్సర్ స్పెషలిస్టులు - 24,
- కంపెనీ సెక్రటేరియస్ లు - 03,
- ఆక్టురీస్ - 03,
- డాక్టర్ లు - 20,
- సివిల్/ ఆటోమొబైల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ECE/ ఇంజనీర్లు - 22,
- అగ్రికల్చర్ స్పెషలిస్టులు - 03..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ టెక్నికల్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.03.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు 3 నుండి 10 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారికి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు,
- కంప్యూటర్లు 25 ప్రశ్నలు,
- అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు,
- ఇతర అంశాల నుండి నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.
- ఇలా మొత్తం 200 మార్కులకు ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్ష సమయం 2 గంటలు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా మొత్తం 32 రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ రాష్ట్రాల్లోని ముఖ్య జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.1000/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.08.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.09.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://uiic.co.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment