AIESL Hyderabad Walk In Interview 2023 | హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ వేదికగా భారీగా ఉద్యోగాల భర్తీ | Apply here..
AIESL Hyderabad Walk In Interview 2023 Apply here.. 10th విద్యార్హతతో హైదరాబాదులోని ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (AIESL) , వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి 14-03-2023 నుండి 20-03-2023 వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాదులోని సదరన్ రీజియన్లో ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్స్, స్కీల్డ్ ప్లాంట్ టెక్నీషియన్ ఈ విభాగంలో 36 ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూల్లో భాగస్వామ్యం కండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు ఇక్కడ మీకోసం. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :- 36 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్(బి1) :- 23, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్(