IDBI Recruitment 2023 | 114 ఉద్యోగాల భర్తీకి IDBI భారీ ప్రకటన | Apply Online here..
114 ఉద్యోగాల భర్తీకి IDBI భారీ ప్రకటన | Apply Online here.. ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో IDBI బ్యాంక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసరు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 114 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆ శక్తి కలిగిన అభ్యర్థులు, 21-02-2023 నుండి 03-03-2023 నాటి వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢 10 th Pass JOBs Click here 📢 Degree Pass JOBs Click here 📢 Scholarship Alert 2022-23 Click here 📢 1st - Ph.D Admissions Open 2023-24 Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :114. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : మేనేజర్ -గ్రేడ్ -B - 75, అసిస్టెంట్ జనరల్ మేనేజర్(AGM)-గ్రేడ్-C - 29, డ