IPPB Recruitment 2022 | ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన. అర్హత ప్రమాణాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! Inter Pass Jobs 2022 | ఇంటర్ పూర్తి చేశారు.. ఈ ఉద్యోగాలు మీకోసం.. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB), దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో రెగ్యులర్ మరియు ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 10.09.2022 నుండి ప్రారంభమై 24.09.2022 న ముగుస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకొని ఇప్పుడే దరఖాస్తును సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. CNCI Specialist Grade - I & II Recruitment 2022 | శాశ్వత ప్రాతిపాదికన ప్రభుత్వ స్పెషలిస్ట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 13. విభాగాలు: టెక్నాలజీ, ప్రోడక్ట్, ఆపరేషన్, రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ టెక్నాలజీ, కంపైలెన్స్, ఆపరేషన్స్.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొ