రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా ఖాళీల భర్తీ. దరఖాస్తు లింక్ ఇక్కడ South East Central Railway 733 Act Apprentice Vacancies Apply here.
భారతీయ రైల్వే 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ తో 733 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఎలాంటి రాతపరీక్ష లేదు! అకడమిక్/ టెక్నికల్ అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 12.03.2024 నుండి 12.04.2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో వివరాలు మీ కోసం ఇక్కడ.. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే( SECR ), పర్సనల్ డిపార్ట్మెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్, బిలాస్పూర్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 12, 2024 సాయంత్రం 23:59 వరకు సమర్పించవచ్చు. ఈ నియామకాలను Apprentices Act -1961 రూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 733 . ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్