Kendriya Vidyalaya Bolarum & Hakimpet, Secunderabad Walk-In-Interview for PGT TGT PRT and Other Staff | Check Details here..
కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి, టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ వస్తోంది. తాజాగా కేంద్రీయ విద్యాలయ , బొల్లారం & హకీంపేట్, సికింద్రాబాద్, పిజిటి, టీజిటి, పిఆర్ టి, కంప్యూటర్ ఇన్స్పెక్టర్, ఆర్ట్స్& క్రాఫ్ట్స్ కోచ్, స్పోర్ట్స్ కోచ్ & ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, తదితర విభాగాల్లో ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఖాళీల వివరాలు : పిజిటి : హిందీ/ ఇంగ్లీష్/ మ్యాథ్స్/ ఫిజిక్స్/ బయాలజీ/ కెమిస్ట్రీ/ హిస్టరీ/ జియోగ్రఫీ/ ఎకనామిక్స్/ కామర్స్/ కంప్యూటర్ సైన్స్.. మొదలగునవి. టీజిటీ : ఇంగ్లీష్/ హిందీ/ సంస్కృతం/ సోషల్/ సైన్స్/ మ్యాథ్స్, కంప్యూటర్ ఇన్స్పెక్టర్.. మొదలగునవి. పిఆర్ టి : ప్రైమరీ టీచర్(PRTs) స్పోర్ట్స్ కోచ్ డాక్టర్ స్టాఫ్ నర్స్ కౌన్సిలర్ యోగా కోచ్ డాన్స్ కోచ్ ఆర్ట్ & క్రాఫ్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్.. మొదలగునవి. 📌 విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 26 న ఇంటర్వ్య