KVN Wanted Staff Recruitment 2023-24 | రాత పరీక్ష లేదు! ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు | Apply here..
కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి, ఎలాంటి రాతపరీక్ష లేకుండా పార్ట్ టైం, టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన, ఉద్యోగాల భర్తీకి 10.03.2023 న అధికారికంగా విడుదల చేస్తూ.. 17 & 18 మార్చి 2023 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరిచింది, ఆసక్తి కలిగిన అభ్యర్థుల ను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ అధికారిక వెబ్సైట్లో సమాచారాన్ని & దరఖాస్తు ఫామ్ ను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన, అధికారిక ప్రకటన అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంది, అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. నోటిఫికేషన్ ప్రకారం తెలియపరిచిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఇంటర్వ్యూ వేదిక, సమయం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. పోస్టుల వివరాలు: విభాగాల వారీగా ఖాళీలు: పిజిటి విభాగంలో:- ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్.. కంప్యూటర్ ఇన్స్పెక్టర్, స్పోర్ట్స్ కోచ్, PRT మ్యూజిక్ & స్పెషల్ ఎడ్యుకేటర్..మొదలగునవి. తాజా Teaching , Non-Teaching ఉద్యోగ నోటిఫికేషన్ లు 2023-24 📢 KVS గచ్చిబౌలి లో టీచర్ ఉద్యోగాలు.. దరఖాస