MEGA JOB MELA 2024 | ఫిబ్రవరి 26 న 5000+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | 10th, Inter, Degree, PG Don't miss ..
నిరుద్యోగులకు శుభవార్త! జిల్లాలోని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ (ITE&C) శాఖ మంత్రి శ్రీ డి శ్రీధర్ బాబు, మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో.. తెలంగాణ అకాడమిక్ స్కిల్ అండ్ నాలెడ్జ్-TASK తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్-TFMC సంయుక్తంగా వివిధ 100+ మల్టీ నేషనల్ కంపెనీలతో.., 5,000+ మందికి ఉపాధి అవకాశాలు అందించడానికి మెగా జాబ్ మేళాను మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నల్గొండ వేదికగా.. ఈనెల 26 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేస్తూ.. నల్గొండ కలెక్టర్ గారు ట్వీట్ చేశారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఫిబ్రవరి 26 వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు స్థాని