రాత పరీక్ష లేకుండా! అకౌంటెంట్, ప్రోగ్రామర్, ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ AP District Medical Staff Recruitment 2023 Download Application Form here..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, అనంతపురం జిల్లా మెడికల్ ఆఫీస్ వివిధ ఉద్యో గాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మెడికల్ ఆఫీసర్, అకౌంటెంట్, ప్రోగ్రామర్ తదితర పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి పరిమిత సమయం మాత్రమే ఉన్నది. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఐదు రోజుల పరిమితి లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నది. దరఖాస్తులు ప్రారంభ తేదీ:21-08-2023, దరఖాస్తులకు చివరి తేదీ:25-08-2023. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను జిల్లా వెబ్ సైట్ ను సందర్శించి చదవండి. ఆఫ్లైన్ అప్లికేషన్, అధికారిక వెబ్సైట్ కు సంబంధించినటువంటి లింక్స్ క్రింద ఉన్నాయి చుడండి. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 05. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : మెడికల్ ఆఫీసర్ డిటిపి - 01, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ - 01, సీనియర్ డిఆర్ టిబి/ టీబీ హెచ్ఐవీ సూపర్వైజర్ - 01, జిల్లా పిపిఎం(పబ్లిక్ ప్రైవేట్ మిక్స్) కోఆర్డినేటర్ - 01, అకౌంటెంట్ - 01.. మొదలగునవి. అర్హత ప్రమాణాలు : విద్యార్హత : ప్రభుత్వ