IOCL Non Executive Recruitment 2021 | Graduate can apply 513 posts of various categories | Check eligibility criteria and online apply here..
IOCL గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వం రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) లిమిటెడ్ రిఫైనరీ విభాగంలో ఖాళీగా ఉన్న 513 నాన్ ఎగ్జిక్యూటివ్ ల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 513, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ప్రొడక్షన్ - 456, 2. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ - 29, 3. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్(ఫైర్ & సేఫ్టీ) - 14, 4. జూనియర్ మెటీరియల్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ - 4, 5. జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ - 1,.. మొదలగునవి. విద్యార్హత: వేరు వేరు పోస్టులకు వేరు వేరు విద్యార్హతలను కలిగి ఉండాలి.. అన్ని పోస్టులకు మొత్తంగా విద్యార్హతలను చూసుకుంటే, పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్(డిప్లమా), బిఎస్సి(నర్సింగ్), బిఎస్సీ డిగ్రీ, లను గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో, ఎస్సీ/ ఎస్టీలు కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్