Income Tax Department 72 Vacancies Recruitment 2023 | 10th, డిగ్రీ తో శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | Application Direct link here..
10 th , డిగ్రీ తో శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | దరఖాస్తూ లింక్ | చివరితేదీ:06.02.2023 . నిరుద్యోగులకు శుభవార్త! 10th, డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇన్కమ్ టాక్స్ శాఖ , వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ దరఖాస్తులను 06.02.2023 వరకు సమర్పించవచ్చు. భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఖాళీగా ఉన్న ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ మహిళా/ పురుష క్రీడాకారుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 72, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ - 28, 2. టాక్స్ అసిస్టెంట్ - 28, 3. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 16. క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, క్యారం, చెస్, కాంట్రాక్ట్ బ్రిడ్జ్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ కబడి,