Indian Army Technical Graduate Course Recruitment 2021 | Check eligibility criteria and online apply here..
ఇండియన్ ఆర్మీ లో టెక్నికల్ గ్రాడ్యుయేట్లు ఇండియన్ ఆర్మీ జనవరి 2022 లో ప్రారంభమయ్యే 134వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ (టిజిసి) కోసం అవివాహితులైన పురుష ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 40 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. సివిల్/ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ - 10, 2. మెకానికల్ - 02, 3. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ - 03, 4. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ - 08, 5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 03, 6. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ - 02, 7. టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 01, 8. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ - 01, 9. శాటిలైట్ కమ్యూనికేషన్ - 01, 10. ఏరోనాటికల్/ ఏరోస్పేస్/ ఏవియోనిక్స్ - 02, 11. మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ - 01, 12. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ - 92, 13. ఫైబర్ ఆప్టిక్ - 01, 14. ప్రొడక్షన్ - 01, 15. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ - 01, 16. వర్క్‌షాప్ టెక్నాలజీ - 01.. విద్యార్హత: ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీ