NMDC Apprenticeship Training Recruitment 2021 || నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NMDC Ltd) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 59 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు: 59 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లో -16, 2. టెక్నికల్ అప్రెంటిస్ లో - 13, 3. ప్రోగ్రామింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ లో - 30.. ఇలా మొత్తం 59 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. విద్యార్హత: 1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ మొదలగు కోర్సులలో నాలుగు సంవత్సరాల డిగ్రీ/(బీఈ/ బీటెక్) ఉత్తీర్ణులై ఉండాలి. స్కాలర్షిప్: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000/- చెల్లిస్తారు. 2. టెక్నీషియన్ అప్రెంటిస్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ మైనింగ్, మోడ్రన్ ఆఫీస్ మేనేజ్మెంట్ మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికే