WDCW Recruitment 2022 | 10th తో ICDS ప్రాజెక్టుల్లో 79 ఉద్యోగాల భర్తీ | Check Full Details here..
10th తో ICDS ప్రాజెక్టుల్లో 79 ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త! 10వ తరగతి అర్హతతో సొంత జిల్లా ఐసిడిఎస్ అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం, భీమునిపట్నం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, జిల్లాలోని 4 ఐసిడిఎస్ ప్రాజెక్టు లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, మరియు అంగన్వాడీ సహాయకుల విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను 22.12.2022 నుండి 31.12.2022 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చు. ప్రభుత్వ ఉత్తర్వులు నెం.39 శ్రీ మరియు వయోవృద్ధుల శాఖ తేదీ:06.09.2022 అనుసరించి తేదీ:20.12.2022 నాటికి క్రింద పేర్కొన్న 4 ఐసిడిఎస్ కేంద్రాల్లో ఖాళీలను ప్రకటించింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 79 డివిజన్ / ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు: 1. విశాఖపట్టణం డివిజన్ లో.. కింది ICDS ప్రాజె