10th, ITI, Diploma, Degree తో రాతపరీక్ష లేకుండా విమానాశ్రయాల్లో ఉద్యోగాలు | AI ASL Walk-In-Interview for 495 Vacancies. Check Date, Time & Venue here..
విమానాశ్రయాల్లో 495 ఉద్యోగాల భర్తీకి ఈనెల 17, 18, 19 & 20 న ఇంటర్వ్యూలు , ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలగు వివరాలు ఇక్కడ.. భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) . చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 495 ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థుల నుండి, నోటిఫికేషన్లో సూచించిన దరఖాస్తు ఫారం తో నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలను ఇక్కడ తనిఖీ చేయండి. దరఖాస్తు చేశారా? 7,500 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేయండిలా.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :495 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ :- 80, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ :- 64, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ :- 121, హ్యాండీ మ్యాన్ :- 230.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన