BECIL Assistant Dietician, Perfusionist, Librarian Gr-3 Recruitment 2022 | BECIL పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన, వివరాలివే..
BECIL Alert 2022 | బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సెల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్)లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తీ వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త..! 50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు.. న్యూఢిల్లీలోని బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సెల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. బీఈసీఐఎల్ అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీలో పని చేయుటకు తాత్కాలిక ప్రాతిపదికన 22అసిస్టెంట్ డైటీషియన్, పర్ఫ్యూషనిస్ట్ మరియు లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సెప్టెంబర్ 29 2022లోగా ఈ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. 833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే. ఖాళీగా ఉన్న పోస్టులు: 22పోస్