BECIL Assistant Dietician, Perfusionist, Librarian Gr-3 Recruitment 2022 | BECIL పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన, వివరాలివే..
BECIL Alert 2022 | బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సెల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్)లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తీ వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు..
న్యూఢిల్లీలోని బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సెల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. బీఈసీఐఎల్ అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీలో పని చేయుటకు తాత్కాలిక ప్రాతిపదికన 22అసిస్టెంట్ డైటీషియన్, పర్ఫ్యూషనిస్ట్ మరియు లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సెప్టెంబర్ 29 2022లోగా ఈ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
ఖాళీగా ఉన్న పోస్టులు: 22పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
అసిస్టెంట్ డైటీషియన్, పర్ఫ్యూషనిస్ట్, లైబ్రేరియన్ లో మొతం 22పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హతలు:
అసిస్టెంట్ డైటీషియన్:
అభ్యర్థులు ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో 285 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
పర్ఫ్యూషనిస్ట్:
అభ్యర్థులు బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
లైబ్రేరియన్:
బీఎస్సీ, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అసిస్టెంట్ డైటీషియన్:
అభ్యర్థులకు వయస్సు 40ఏళ్లు మించకూడదు, రెండు సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
భారత వాతావరణ శాఖ 165 ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
పర్ఫ్యూషనిస్ట్:
అభ్యర్థులకు వయస్సు 40ఏళ్లు మించకూడదు.
లైబ్రేరియన్:
అభ్యర్థులకు వయస్సు 40ఏళ్లు మించకూడదు, రెండు సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు విదానం:
దరఖాస్తును ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
Indian Post Skilled Artisans Recruitment 2022 | 8th, ITI తో భారతీయ పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు..
దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు ప్రారంభమైనవి.







దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 29 2022 నాటికి ముగుస్తుంది.
ఎంపిక విదానం:
అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.
అధికార వెబ్ సైట్: https://www.becil.com/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment