EMRS 6th Hall Tickets Out | Download process and Direct link here #elearningbadi.in
తెలంగాణ ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల... రాష్ట్రంలోని 23 ఏకలవ్య గురుకుల పాఠశాలలో 2022 - 23 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి యొక్క మొబైల్ నెంబర్, పిల్లలను ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.. పరిక్ష్ ఆవిధానం:: ★ ఈ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ◆ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. ◆ మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు ◆ అర్థమెటిక్ నుండి 25 ప్రశ్నలు ◆ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు అడుగుతారు.. ★ ఈ పరీక్ష ఈ నెల 17న నిర్వహిస్తున్నారు. సంబంధిత హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.telanganaemrs.in/ ◆ మెయిన్ పేజీ లోని What's New లో ట్రోల్ అవుతున్న EMRS ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి. ◆ నోటిఫికేషన్ కు సంబంధించి కొత్త పే