పోస్టాపిసుల్లో లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు IPPB ITO Recruitment 2023 | Apply Online here..
కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త! న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా కలిగిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వివిధ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీగా ఉన్నాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆస్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 13.06.2023 నుండి 03.07.2023 మధ్య సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 43. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్ - IT) - 30, ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్ - IT) - 10, ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్ - IT) - 03.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో(కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) బీఈ/ బీటెక్ అర్హత కలిగి కనీసం ఒక సంవత్సరం ఐటీ సెక్టార్ లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.05.2