8వ, ITI తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రారంభ జీతం 19,900/- | Postal Department Skilled Artisans Recruitment 2023 | Apply here..
పోస్టల్ డిపార్ట్మెంట్ నైపుణ్యం కలిగిన కళాకారుల నియామకాలు 2023:
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
- అభ్యర్థులు 8వ తరగతి, ఐటిఐ, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- అన్ని వర్గాల వారికి పోస్టులు కేటాయించారు.
- షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- ఎంపికయిన వారికి పే లెవెల్-2, బేసిక్ పే రూ.19,900/- + అలవెన్సులు కలిపి చెల్లిస్తారు.
- ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ..
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 10.
విద్యార్హత:
- గుర్తింపు పొందిన టెక్నికల్ సంస్థ నుండి ఐటిఐ సర్టిఫికెట్.
లేదా
- 8వ తరగతి పాస్ తో సంబంధిత టెక్నికల్ ట్రేడ్ విభాగంలో అనుభవం.
- హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
దరఖాస్తు చేశారా?. సోలార్ ఎనర్జీ సంస్థ లో ఉద్యోగాలు | ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక | జీతం: 50-80 వేలు.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 18 నుండి సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష, ట్రేడ్ పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.19,900/- ప్రకారం కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలతో కలిపి ఈ విధంగా చేస్తారు.
దరఖాస్తు చేశారా?. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో దూర విద్యా విధానంలో వివిధ డిప్లమా ప్రవేశాలు..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు చిరునామా ::
- The Senior Manager, Mail Motor Service, 134-A, Sudam Kalu Ahire Marg, Mumbai -400018.
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.05.2023, సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 నోటిఫికేషన్ పూర్తి వివరాలకోసం వీడియొ చూడండి. 👇
డౌన్లోడ్ చేయండి. నవోదయ 6వ తరగతి (2023-24) ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment