జిల్లా ఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగ అవకాశాలు DHMO NHM Jayashankar Bhupalapally 27 Posts Apply here..
తెలంగాణ ఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద జోనల్, మల్టీ జోనల్ పరిధిలోని ఖాళీల భర్తీకి కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి జిల్లాల వారీగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది. ఆసక్తి కలిగిన యువత సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి వెంటనే దరఖాస్తులు చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత, అనుభవం ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు నిర్వహించి, తుది ఎంపిక జాబితా ప్రకటించి తదుపరి నియామక పత్రాలు జారీ చేయనున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 27 . పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్