WDCW Extension Officer Grade-2 Hall Tickets Out || Check your Exam center details || Download hall tickets here..
తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ విడుదల చేసినటువంటి 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2(సూపర్వైజర్) పోస్టుల భర్తీకి హాల్ టికెట్లు విడుదల.. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2, (సూపర్వైజర్) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 6 2021 నుండి ప్రారంభమైంది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 27వ తేదీన చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2, ఉద్యోగాలను భర్తీ చేయనుంది.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, పరీక్ష తేదీకి ముందు గా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, ప్రకటనలో తెలిపింది. రాతపరీక్షను జనవరి 2, 2022 నా ఉదయం 11:30 గంటలకు నుండి మధ్యాహ్నం 01:00 నిర్వహిస్తుంది. 💧ఈ పరీక్ష మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది. 💧 మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంబంధిత విభాగాల నుండి మొత్తం 90 ప్రశ్నలు వస్తాయి. 💧 పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుంది. 💧 ప్రతి ప్రశ్నకు1/2 మార్క్ కేటాయిస్తారు. 💧 ఇలా మొత్తం 45 మార్పులను, అభ్యర్థులు స్కోర్ చేయాల్సి ఉంటుంది. హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకున్న