పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ లో ఉద్యోగాలు | ఆంధ్ర, తెలంగాణ గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | NIRDPR Academic Associate Recruitment 2023 | Apply Online here..
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులోని, రాజేంద్రనగర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) నుండి మరొక నోటిఫికేషన్, గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 01-09-2023 నాటికి ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఖాళీల విధానం ఎంపిక విధానం మొదలగు వివరాలతో దిగువన.. పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :- 09 . విభాగాల వారీగా ఖాళీలు: అకడమిక్ అసోసియేట్ (CGARD) - 04, అకడమిక్ అసోసియేట్ (IT) CWE-L ,- 01, అకడమిక్ అసోసియేట్ (సోషల్ ఆడిట్) - 01, రీసెర్చ్ అసోసియేట్ (సోషల్ ఆడిట్) - 01, జూనియర్ ఫెలో (సోషల్ ఆడిట్) - 01, రీసెర్చ్ అసోసియేట్ (ఎన్విరాన్మెంటల్ సైన్స్ మరియు క్లైమేట్ చేంజ్) (CNRM & CCDM) - 01. మొదలగునవి. అర్హత ప్రమాణాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ(BE), టెక్నికల్ డిగ్రీ(BTech), M.Sc, MCA, Ph