ఆదాయ పన్ను శాఖ లో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు |Income Tax Department 41 Various Posts Recruitment 2023 | Apply TI TA MTS Post here..
నిరుద్యోగులకు శుభవార్త! 10th, డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇన్కమ్ టాక్స్ శాఖ, వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ లో దరఖాస్తులను ఈ ఉద్యోగ సమాచారం ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రచురించబడిన తదుపరి 30 రోజుల లోగా సమర్పించవచ్చు. భారత ప్రభుత్వానికి చెందిన యూపీ-వెస్ట్& ఉత్తరాఖండ్ రీజియన్, ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఖాళీగా ఉన్న ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ మహిళా/ పురుష క్రీడాకారుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ. 10th, Degree తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | Apply TI, TA, MTS Post here.. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 41, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ - 04, 2. టాక్స్ అసిస్టెంట్ - 18, 3. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 19. క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, బాక