1000+ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యు లు DEET Job Mela 2023 | Check Venue, Date, Time & Register link here..
ఉద్యోగార్థులకు స్వాగతం! రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 25+ మల్టీ నేషనల్ కంపెనీలలో 1000+ ఉద్యోగాల భర్తీ కి సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటల నుండి హనుమకొండ లోని పింగ్లే ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళలు) వేదికగా నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే తగిన అర్హత ధృవపత్రాల కాపీలను జత చేసి హాజరుకండి. రేపే ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయబడతాయి. వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ తెలంగాణ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 2న జాబ్ మేళా-2023 ను నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే పలు ఉద్యోగ మేళా లను నిర్వహించి వివిధ పరిశ్రమల్లో విస్తృత శ్రేణి ఉద్యోగ అవకాశాలను అన్ని వయసుల వారికి అందించింది. ఉద్యోగాలు యాత్ర, మీకోసం మీ సంస్థలో జాబ్ మేళా హనుమకొండ - 2023 లో ప్రతిభావంతులైన మరియు నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులూ వివిధ సంస్థల్లో చేరేందుకు, చురుకుగా ముందుకు వెళ్తున్న తెలంగాణలోనీ అగ్రశ్రేణి పరిశ్రమల యాజమాన్యాలతో కనెక్ట్ అయ్యి ఈ అవకాశాలను ఉద్యోగార్థుల కోసం తీసుకొచ్చ