రాత పరీక్ష లేకుండా తో 3,440+ ఉద్యోగాల భర్తీకి ఈ నేల 7న ఇంటర్వ్యూలు, వివరాలివే | 10, ITI, Inter, Diploma, Degree (Batchelor/ Technical) Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లమా, బీఈ/ బీటెక్, ఎంబీఏ,.. మొదలగు అర్హతలతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 3,445 ఉద్యోగాల భర్తీకి పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు రావాలని సూచనలు చేసింది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 3,440+ ఖాళీల భర్తీకి జూలై 7న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ మీకోసం..
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య : 3,445.
- విశాఖపట్నం జిల్లాలో - 457,
- అనంతపురం జిల్లాలో - 805,
- కర్నూలు జిల్లాలో - 1265,
- ప్రకాశం జిల్లాలో - 925.
విద్యార్హత:
- పోస్ట్ లను బట్టి 10వతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
- 18 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.2,00,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
📌 ఇతర వివరాలకు ఈ నెంబర్ లను సంప్రదించండి.
- APSSDC Help Line : 9988853335.
ఇంటర్వ్యూ వేదికలు, గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ లింక్..
1. విశాఖపట్నం జిల్లా:
వేదిక: ప్రభుత్వ ఐటిఐ కాలేజ్, స్టీల్ సిటీ, వికాస్ నగర్, గాజువాక, విశాఖపట్నం.
📌 రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
2. కర్నూలు జిల్లా:
వేదిక: శ్రీ శ్రీ కృష్ణ డిగ్రీ కాలేజ్, రామచంద్ర నగర్,NCC క్యాంటీన్ దగ్గర, కర్నూల్.
📌 రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
3. అనంతపురం జిల్లా:
వేదిక: SSGS డిగ్రీ కాలేజ్ గుంతకల్, అనంతపురం.
📌 రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
4. ప్రకాశం జిల్లా:
వేదిక: TTDC వెలుగు ఆఫీస్, ఒంగోల్.
📌 రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
సమయం, తేదీ:
07.07.2023, ఉదయం 09:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్: https://www.apssdc.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.











































Comments
Post a Comment