MEGA JOB MELA: రేపే ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా ఇంటర్వ్యూలు | Check Place Date Venue here..
నిరుద్యోగులకు శుభవార్త!
ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, గంభీరావుపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా లో 320 ఉద్యోగాల భర్తీకి రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ను విడుదల చేశారు. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరై ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.. విప్రో/ టెక్ మహేంద్ర/ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్/ ఐ డి బి ఐ బ్యాంక్/ యాక్సిస్ బ్యాంక్/ క్యూ కనెక్ట్.. మొదలగు పదిహేను మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయి.
10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బిఈ, బిటెక్ ఆపై అర్హతలు కలిగిన అభ్యర్థులు నేరుగా తమ అర్హత దృవ పత్రాల కాపీల తో హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:వేదిక :: గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా.
సమయం :: ఉ.09:00 నుండి.
తేదీ :: 28.04.2023.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment